Moviesఅక్కినేని ఇంటికి కోడలు కావాలంటే అలా చేయాల్సిందే..? శోభితకు దిమ్మతిరిగే కండిషన్...

అక్కినేని ఇంటికి కోడలు కావాలంటే అలా చేయాల్సిందే..? శోభితకు దిమ్మతిరిగే కండిషన్ పెట్టిన నాగార్జున..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కినేని మనవడు నాగచైతన్య పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఏం మాయ చేసావే అని సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న నాగ చైతన్య.. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఈ పెళ్లి ఎన్ని రోజులు ఉండిందో మనందరికీ బాగా తెలిసిందే .

పట్టుమంటే పది కాలాలు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసేసుకున్నాడు . ఆ తర్వాత నాగచైతన్య తన లైఫ్ తనది అంటూ ముందుకు వెళ్తున్నాడు . ఈ క్రమంలోనే హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో అక్కినేని నాగచైతన్య డేటింగ్ చేస్తున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దానికి తగ్గట్టే ఈ జంట కూడా మీడియా కంట జంటగా కనపడడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే లండన్ లో ఓ రెస్టారెంట్లో దిగిన పిక్ ఇండస్ట్రీని ఏ రేంజ్ లో వైరల్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఇదే క్రమంలో రీసెంట్ గా మరో హాట్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. శోభిత ధూళిపాళ్లకు అక్కినేని నాగార్జున క్రేజీ కండిషన్ పెట్టాడు. మనకు తెలిసిందే సమంతని సినిమాలు చేయొద్దు అంటూ రిస్ట్రిక్షన్స్ పెట్టారని.. అందుకే సమంత అతగాడికి విడాకులు ఇచ్చింది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు అక్కినేని శోభిత దూళిపాల విషయంలో కూడా సేమ్ కండిషన్ పెట్టాడట నాగార్జున .

అక్కినేని ఇంటికి కోడలుగా రావాలంటే సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయకూడదు అంటూ ఒక క్రేజీ కండిషన్ను పెట్టారట. ఈ క్రమంలోని శోభిత దూళిపాళ్ల సైతం షాక్ అయిందని ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు నాగచైతన్య కోసం సినిమాలను కూడా వదులుకోవడానికి సిద్ధపడిందట . దీంతో త్వరలోనే అక్కినేని నాగచైతన్య ధూళిపాళ్ళ పెళ్లి కన్ఫామ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది..!!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news