Moviesకడుపుతో ఉన్న ఉపాసన ఇంట్లో ఉండకపోవడానికి కారణం అదేనా..? వరుస ఫారిన్...

కడుపుతో ఉన్న ఉపాసన ఇంట్లో ఉండకపోవడానికి కారణం అదేనా..? వరుస ఫారిన్ ట్రిప్స్ తో మెగా ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ..ఇండస్ట్రీలో గ్లోబల్ హీరోగా పేరు సంపాదించుకొని హ్యూజ్ క్రజ్ తో దూసుకుపోతున్నాడు. కాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ వైఫ్ ఉపాసన కడుపుతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గత పదేళ్ళుగా మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి .

ఉపాసనకు సంబంధించిన ప్రతి చిన్న న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఉపాసన కడుపుతో ఉంది అని తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంట్లో ఉన్న రోజులు చాలా తక్కువ.. వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉంది . ఈ క్రమంలోని ఉపాసన ఎందుకు జాగ్రత్తగా ఉండాల్సిన ఈ సమయంలో ఫారిన్ టూర్లు అంటూ తిరుగుతుంది అని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ టైంలో ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి కానీ ఉపాసన అవి పట్టించుకోకుండా ఎందుకు ఈ విధంగా టూర్లను ఎంజాయ్ చేస్తుంది అంటూ మండిపడుతున్నారు.

నిజానికి ఉపాసన నార్మల్ డేస్ కన్నా కడుపుతో ఉన్నప్పుడే ఎక్కువ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు . ఈ క్రమంలోనే ఉపాసన తన బేబీని హెల్తీగా నేచురల్ గా ఎంజాయ్ చేసి ఫ్రెష్ ఫీలింగ్స్ తో కనాలనుకుంటుందని .. ఈ క్రమంలోనే ఇంట్లో ఒక్క మూల కూర్చోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఫారిన్ టూర్స్ ని ఎంజాయ్ చేస్తుందంటూ తెలుస్తుంది .

రీసెంట్గా రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన మాల్దీవ్స్ కి వెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఎయిర్పోర్ట్లో దిగిన ఎపిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఉపాసన మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news