Moviesబిగ్ షాకింగ్ తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..? ఈమె కూడా మొగుడికి...

బిగ్ షాకింగ్ తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..? ఈమె కూడా మొగుడికి విడాకులు ఇవ్వబోతుందా..?

ఈ మధ్యకాలంలో ఇది ఓ ట్రెండ్ గా మారిపోయింది. ఎంతో పవిత్రంగా భావించే తాళిబొట్టును తీసేసి సింపుల్ గా స్టైలిష్ గా ఉండే నల్లపూసలను ధరిస్తూ తమ ముత్తైదవ తనానికి ప్రతిరూపంగా చూసుకుంటున్నారు కొందరు ఆడవాళ్లు . అయితే మరికొందరు ఆడవాళ్లు మాత్రం మేకప్ కోసం.. స్టైలిష్ లుక్ కోసం ..ఏకంగా నల్లపూసలు- తాళిబొట్టు రెండింటిని తీసేసి మరి ఈవెంట్స్ చేస్తున్నారు . వాళ్ళల్లో ఒకరే యాంకర్ శ్యామల..

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మనకు తెలిసిందే యాంకర్ శ్యామల సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సీరియల్స్ చేస్తూ ..ఆ తర్వాత హోస్టుగా చేస్తూ ..ఆ తర్వాత కొన్ని సినిమాల్లోను నటించి..బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి..తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రెసెంట్ యాంకర్ శ్యామల స్టార్ హీరోలకి మించిపోయిన రేంజ్ లో ఆస్త్లు సంపాదించేసింది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

కోట్లు ఖర్చు చేసి రీసెంట్ గానే ఇల్లు కట్టుకున్న శ్యామల మరో ఇల్లు కట్టడానికి శంకుస్థాపన కూడా చేసేసింది. దీనికి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చింది శ్యామల. కాగా రీసెంట్ గా చాలా ట్రెడిషనల్ లుక్ లో శారీలో మెరిసింది. అయితే అంత అందంగా మెరిసిన శ్యామల మెడలో తాళిబొట్టు వేసుకోవడం మరిచిపోయిందో ..?

లేదో కావాలనే వేసుకోలేదో..?తెలియదు కానీ.. అభిమానులకు మాత్రం అడ్డంగా దొరికిపోయింది . ఈ క్రమంలోనే శ్యామలను ఏకేస్తున్నారు. చీర – కట్టు – బొట్టు బాగానే ఉన్నాయి ..కానీ మంగళసూత్రం ఎక్కడ అంటూ నిలదీస్తున్నారు. మరి కొందరు ఏమో నరసింహతో విభేదాలు వచ్చాయేమో..? అమ్మడు కూడా విడాకులు తీసుకోబోతుందేమో..? అందుకే తీసేసిందేమో..? అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news