Moviesఆ స్టార్ హీరోయిన్‌తో జ‌గ‌ప‌తిబాబు ల‌వ్ ఎఫైర్... సౌంద‌ర్య కాదుగా...!

ఆ స్టార్ హీరోయిన్‌తో జ‌గ‌ప‌తిబాబు ల‌వ్ ఎఫైర్… సౌంద‌ర్య కాదుగా…!

విమ‌లా రామ‌న్ కుర్రాళ్లకు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. మోడ‌లింగ్ బ్యాగ్రౌండ్ నుండి వ‌చ్చిన విమ‌లా రామ‌న్ త‌న అందంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన ఎవ‌రైనా ఎప్పుడైనా సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే ఈ గ్లామ‌ర‌స్ హీరోయిన్ ను మొద‌టి సినిమాలో అంత‌గా వాడుకోలేద‌నే చెప్పాలి. కానీ ఆ త‌ర‌వాత జ‌గ‌ప‌తి బాబు హీరోగా న‌టించిన గాయం 2 సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.

ఈ సినిమాలో మాత్రం అస‌లు అందాల ఆర‌బోత‌లో త‌గ్గేదేలే అని చెప్పింది. ఈ సినిమాలో విమ‌లా రామ‌న్ ఎక్స్ పోజింగ్ కు కుర్రాళ్ల మ‌తులు పోయాయి. ఈ సినిమాతోనే విమ‌లారామ‌న్ కు హీరోయిన్ గా కూడా గుర్తింపు వ‌చ్చింది. అంతే కాకుండా ఈ సినిమా త‌ర‌వాత జ‌గ‌ప‌తి బాబు తో క‌లిసి చ‌ట్టం సినిమాలో కూడా న‌టించింది. దాంతో జ‌గ‌ప‌తి బాబు విమ‌లారామ‌న్ ల‌వ్ ఎఫైర్ న‌టిపించారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రింది.

అంతే కాకుండా సినిమాల్లో వీరు చేసిన రొమాన్స్ తో ప్రేక్ష‌కులు షాక్ అయ్యారు. సినిమాలో ఇద్ద‌రి కెమిస్ట్రీ చూసిన ప్రేక్ష‌కులు ఇద్ద‌రూ రియ‌ల్ లైఫ్ లో కూడా ల‌వ్ ఎఫైర్ న‌డిపిస్తున్నారంటూ చెవులు కొరుక్కున్నారు. ఇక ఆ త‌ర‌వాత రాజ్, రంగ ది దొంగ‌, ఓం న‌మోవెంక‌టేశాయ‌, ,చుక్క‌లాంటి అమ్మాయి చ‌క్క‌నైన అమ్మాయి సినిమాలో న‌టించింది. అయితే పెద్ద‌హీరోల ప‌క్క‌న అవ‌కాశాలు లేక‌పోయినా ప్ర‌స్తుతం ఈ అమ్మడు అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తోంది.

అంతే కాకుండా సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ అమ్మ‌డికి ల‌క్ష‌ల్లో అభిమానులు ఉన్నారు. దాంతో త‌ర‌చూ త‌న ఫోటోలు షేర్ చేస్తూ రోజురోజుకు ఫాలోవ‌ర్స్ ను పెంచుకుంటోంది. అంతే కాకుండా ఇప్ప‌టికీ బ్యూటీ అదే అందం ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తోంది. మ‌రి ఫ్యూచ‌ర్ లో అయినా ఈ బ్యూటీకి మంచి అవ‌కాశాలు వ‌స్తాయా లేదా అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news