Moviesవావ్: ముచ్చటగా ముగ్గురితో ..దిల్ రాజు జాక్ పాట్ కొట్టబోతున్నాడా..?

వావ్: ముచ్చటగా ముగ్గురితో ..దిల్ రాజు జాక్ పాట్ కొట్టబోతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు.. కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే . కష్టానికి మరో మారుపేరుగా చెప్పుకునే దిల్ రాజు.. ఇప్పుడు కోట్ల ఆస్తికి అధిపతుడు . అంతేనా సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి .. ఏ సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ..ఏ సినిమా ఎప్పుడు ఓటీడీలోకి రావాలి ఎంత అమౌంట్ కోట్ చేయాలి ..అన్ని ఆయన చేతుల్లోనే ఉన్నాయి అంటూ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు .

కాగా  రీసెంట్ కాలంలో పెట్టిన దానికి డబుల్ – ట్రిపుల్ కాదు ఏకంగా 10 టైమ్స్ ప్రాఫిట్ తెచ్చుకుంటున్న దిల్ రాజు ..జాతకానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్  టాపిక్ గా  ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే దిల్ రాజు మొదటి భార్య అనారోగ్య కారణంగా మరణించింది . ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు . రెండో బిడ్డ కూడా పుట్టాడు . అయితే కేవలం దిల్ రాజు జాతకంలో ఒక బాబే కాదని.. ఏకంగా ముగ్గురు కొడుకులు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయని ..ఆయన జాతకంలో ఉందట.

 అంతేకాదు దిల్ రాజు భార్య నెక్స్ట్ జన్మనివ్వబోయేది కవలలు అని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.  ఈ క్రమంలోనే కొందరు ఆకుతాయలు దిల్ రాజుకి సంబంధించిన ఈ న్యూస్ ని వల్గర్ ట్రోల్ చేస్తుంటే .. మరికొందరు జాతకంలో రాసిన దాని ఎవరు మార్చగలరు ..కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ..అంటే ఇంతే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మరికొందరు జాక్ పాట్ కొట్టాడు . నిజంగానే దిల్ రాజు మనసున్న మహారాజు ..రారాజు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news