Moviesతాప్సీ అవకాశాల కోసం ఆయనది గట్టిగా పట్టుకుందా..? అందుకే ఆ డైరెక్టర్...

తాప్సీ అవకాశాల కోసం ఆయనది గట్టిగా పట్టుకుందా..? అందుకే ఆ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అని ..స్క్రీన్ పై తమ బొమ్మను చూసుకోవాలి అని ఎంతోమంది హీరోయిన్స్ కి ఆశగా ఉంటుంది . అయితే చాలామంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో జరిగే అరాచకాలు చూడలేక్.. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే పడాల్సిన పాట్లుకు భయపడి .. అలాంటి బాధల నుంచి తప్పించుకోవడానికి సినిమా ఇండస్ట్రీలోకి రాకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న తాప్సి మాత్రం అలాంటివన్నీ అధిగమిస్తూ నెంబర్ వన్ పొజిషన్ అందుకోవడానికి ట్రై చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు .

మనకు తెలిసిందే తెలుగు ఇండస్ట్రీకి ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతకుమించి గొప్ప నటిగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ చూడడానికి బొద్దుగా ..చబ్బీ గా ఉన్నా సరే కష్టమైన స్టెప్స్ కూడా ప్రాక్టీస్ చేసి అలవోకగా నటించింది. ఈ క్రమంలోనే రాఘవేందర్రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమా అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది.

అయితే ఈ సినిమాలో అవకాశం కోసం తాప్సి ..మోహన్ బాబు కాళ్లు పట్టుకుంది అంటూ అప్పట్లో వైరల్ అయింది . ఝుమ్మంది నాదం సినిమాలో హీరోగా నటించింది మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజే. ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ అయితే తన కెరియర్ వేరేలా మారిపోతుంది అని .. ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అని.. మోహన్ బాబు కాళ్లు గట్టిగా పట్టుకొని మరీ రిక్వెస్ట్ చేసిందట. ఈ క్రమంలోనే మోహన్ బాబు – తాప్సి పేరు ని రాఘవేంద్రరావు కి సజిస్ట్ చేసారట..ఆయన ఏమి చేయలేక తాప్సినే ఓకే చేశారట . అప్పట్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news