Moviesవావ్: ఐటెం సాంగ్ లో స్టార్ హీరో వైఫ్… ఇండస్ట్రీలో కని...

వావ్: ఐటెం సాంగ్ లో స్టార్ హీరో వైఫ్… ఇండస్ట్రీలో కని విని ఎరుగని రికార్డు రెమ్యూనరేషన్..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న ముద్దుగుమ్మ ఐటెం సాంగ్స్ చేయడం సర్వసాధారణం. ఇప్పటివరకు బోలెడు మంది హీరోయిన్స్ అలా చేసి క్రేజ్ సంపాదించుకున్నారు. కాగా ఆ లిస్ట్ లోకే యాడ్ అవుతుంది కోలీవుడ్ స్టార్ నటుడుగా పేరు సంపాదించుకున్న ఆర్య వైఫ్ సయేష. యస్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . అఖిల్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన సయేష.. అందంలో స్టార్ హీరోయిన్స్ కి మించిపోతుంది .

ఈ భారీ బడ్జెట్ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. మొదటి సినిమాతోనే డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది . జనాలకు ఆ కథ నచ్చకపోవడంతో సినిమాను డిజాస్టర్ చేశారు . ఈ క్రమంలోని ఆ తర్వాత హీరో ఆర్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అంతేకాదు పెళ్లి తర్వాత కూడా పలు చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ పెద్ద సాహసమే చేసింది.

ఆమె ఏకంగా ఐటెం నెంబర్ కి సైన్ చేసింది. హీరో శింబుతో హాట్ హాట్ స్టెప్స్ వేసి కోలీవుడ్ మీడియాని షేక్ చేశారు. శింబు బు హీరోగా దర్శకుడు ఓబిలి ఎస్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా “పత్తు తల “.. యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐటం సాంగ్ చేసి కోలీవుడ్ మీడియాను షేక్ చేసింది . అంతేకాదు ఇప్పటివరకు ఏ హీరోయిన్ తీసుకొని రెమ్యూనరేషన్ ని ఆ హీరోయిన్ తీసుకొని ఇండస్ట్రీలో ఔరా అనిపించింది .

ఏకంగా ఈ సినిమాలో ఈ పాట చేసినందుకు ఆమె ఏకంగా 40 లక్షలు చార్జ్ చేసింది. అయితే ఇంత తక్కువ మొత్తంలో ఇప్పటివరకు ఐటెం సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరూ లేరు . ఈ క్రమంలోనే మిగతా హీరోయిన్స్ తో పోలిస్తే చాలా తక్కువ పారితోషకం తీసుకుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఆమెకు డబ్బు మీద ఆశ లేదని .. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ట్రై చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news