Moviesబిగ్ షాకింగ్: సమంత మెడలో మరోసారి ప్రత్యేక్షమైన తాళ్లి.. రెండో పెళ్ళి...

బిగ్ షాకింగ్: సమంత మెడలో మరోసారి ప్రత్యేక్షమైన తాళ్లి.. రెండో పెళ్ళి చేసుకునేసిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. రెండోసారి పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . మొదటిసారి నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. కొన్ని మనస్పర్ధలు కారణంగా అతగాడితో విడాకులు తీసుకొని ప్రజెంట్ సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్న సమంత..శివనిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉంది . విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ..ప్రజెంట్ సెకండ్ షెడ్యూల్ ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోని సెకండ్ షెడ్యూల్ లో సమంత విజయ్ దేవరకొండ మధ్య ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేస్తున్నారట .

ఈ క్రమంలోని విజయ్ దేవరకొండ – సమంత ల మధ్య పెళ్లి సీన్స్ ని సినిమా షూట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో వీళ్లిద్దరు భార్యాభర్తలుగా కనిపించబోతున్నట్లు సమాచారం అందుతుంది . ఈ క్రమంలోనే శివ నిర్వాణ నిజంగానే విజయ్ దేవరకొండ చేత సమంత మెడలో మూడు ముళ్ళు వేయించారట. దీంతో సెట్స్ లో సమంత మెడలో తాళ్లి చూసిన అందరు..సమంతకు రెండో పెళ్ళి అయ్యింది అనుకునేసారట. ఫైనల్లీ అసలు మ్యాటర్ తెలుసుకుని..ఊపిరి పీల్చుకున్నారు. సామ్ అభిమానులు కేవలం సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో ను సామ్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేది ఫ్యాన్స్ కోరిక . చూద్దాం మరి ఆ కోరిక ఎప్పుడు తీరుస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news