MoviesNagarjuna "ఆ రోజు మళ్ళీ నా లైఫ్ లో రాకూడదు".. వెక్కి...

Nagarjuna “ఆ రోజు మళ్ళీ నా లైఫ్ లో రాకూడదు”.. వెక్కి వెక్కి ఏడ్చిన నాగార్జున.. అంతలా బాధపడటానికి కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ ఇంటి పేరుకి ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని అక్కినేని నాగార్జున డబుల్ చేశారే ..కానీ, ఏనాడు డౌన్ చేయలేదు. దగ్గుబాటి లక్ష్మి కి విడాకులు ఇచ్చారు అని తప్పిస్తే.. నాగార్జున ను వేలెత్తి చూపించే ఒక్క నెగిటివ్ పాయింట్ లేదు .

ఆయన తర్వాత ఇండస్ట్రీలోకి వారసత్వం కంటిన్యూ చేయడానికి వచ్చిన నాగచైతన్య – అఖిల్ మాత్రం ఇంకా హీరోలుగా సెటిల్ అవ్వలేకపోయారు . కాగా నాగార్జున చాలా స్ట్రాంగ్ మనిషి . అయితే నాగచైతన్య విషయంలో నాగార్జున ఎన్నోసార్లు బాధపడ్డారట . మరి ముఖ్యంగా నాగచైతన్య సెలవులకి ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు నాగార్జున చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేవాడట. వాడు వెళ్లకుండా ఇక్కడే ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నారట.

కానీ అది జరగదు అని తెలిసి నాగర్జున కామ్ గా ఉండిపోయారట . అంతేకాదు అతడు ఇంటికి వచ్చి హాస్టల్ కి తిరిగి వెళ్లే టైం లో నాగార్జున ..కూతుర్ని అత్తగారింటికి పంపినంత దీనంగా ఉండిపోయేవారట. ఈరోజు మళ్లీ మళ్లీ రాకుండా ఉంటే బాగుండు అనేంతల ఎమోషనల్ అవుతూ ఏడ్చేసేవారట. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకు సెట్ అయిపోతాడట. అదే విధంగా నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్నప్పుడు నాగర్జున బాధ పడ్డారట . ఏది ఏమైన కొడుకుల విషయంలో నాగర్జున బాధ పడిపోతున్నారు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news