Moviesఎవడ్రా ఆ కూత కూసిన వెధవ..లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన త్రిష..!!

ఎవడ్రా ఆ కూత కూసిన వెధవ..లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన త్రిష..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న … హీరోయిన్ త్రిష పేరు చెప్తే వచ్చే అరుపులు .. కేకలు.. ఆ క్రేజ్ మరి ఏ హీరోయిన్ కి లేదని చెప్పాలి . దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తున్న త్రిష.. ఇప్పటికి చెక్కుచెదరని అందంతో తన అభిమానులను మెప్పిస్తుంది.

ఈ క్రమంలోనే రీసెంట్గా త్రిష బ్లూ శారీలో కనిపించి అభిమానులకు కొత్త బూస్టప్ ఇచ్చింది . చాలా హెవీ వర్క్ గల బ్లూ శారీలో త్రిష ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ కుర్రాళ్లను ఫిదా చేసింది . ఈ క్రమంలోనే త్రిష ఏజ్ అయిపోయిందని .. ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వదు అంటూ కొందరు టార్గెట్ చేసి ట్రోల్ చేసిన జనాలకు త్రిష ఫ్యాన్స్ దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు.

ఎవడ్రా ఆ కూత కూసిన వెధవ.. త్రిష చూడు ఎంత అందంగా ఉందో.. బాపు బొమ్మలా ఉంది. ఈ బ్యూటీ ని ఎవరైనా మిస్ చేసుకుంటారా..? అంటూ ఘాటుగా సమాధానం ఇస్తున్నారు . ఏమాటకీ ఆ మాటే త్రిష చూడ చక్కగా ఉంది అంటూ త్రిష ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే త్రిష లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news