MoviesCharan చరణ్ అంత కోపిస్టా..? కాజల్ తో అలా బీహేవ్ చేసాడా..?...

Charan చరణ్ అంత కోపిస్టా..? కాజల్ తో అలా బీహేవ్ చేసాడా..? బయటపడ్డ మెగా హీరో సీక్రేట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గానే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది . కచ్చితంగా ఆస్కార్ కొట్టేస్తుంది అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

ఈ క్రమంలోనే హాలీవుడ్ లో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్న చరణ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ కెరియర్ లోని ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మగధీర సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. అటు కాజల్ కెరియర్ లోను ..ఇటు చరణ్ కెరియర్ లోను నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది .

ఈ సినిమాలో చరణ్ – కాజల్ చాలా ఎమోషనల్ గా నటిస్తారు . ఈ సినిమాలో గుర్రంతో చరణ్ సీన్స్ ఉంటాయి. అయితే చరణ్ నటించిన గుర్రం పేరు కాజల్ . షూటింగ్లో కాజల్ వాళ్ళ అమ్మని గుర్తుచేసుకొని బాధపడుతున్నప్పుడు ..చరణ్ సరదాగా ఆటుపట్టిస్తూ కాజల్ పక్కనే ఉన్న గుర్రంతో ఏడిపించేవారట. కాజల్ కి చాక్లెట్స్ అంటే మహా పిచ్చి.. స్వీట్ లేని దే ముద్ద దిగదు. ఈ క్రమంలోనే ..” ఈ రేంజ్ లో తిన్నావంటే ..నిన్ను ఎవ్వరు చూడరు ” అంటూ సరదాగా ఏడిపించే వారట . ఇప్పటికి కాజల్ – చరణ్ కలిస్తే అదే విషయాలు చర్చించుకుంటూ సరదాగా నవ్వుకుంటారట . దీంతో ఒకానొక ఇంటర్వ్యూలో చరణ్ ని కోపిష్టి అంటూ కామెంట్ చేసింది కాజల్. అప్పట్లో కాజల్ పై ఫుల్ రేంజ్ లో ట్రోలింగ్ కూడా చేశారు మెగా ఫ్యాన్స్. ఆ తర్వాత కాజల్ దానికి వివరణ ఇచ్చి మేటర్ ను కూల్ చేసేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news