Moviesమెగా కోడలు విషయంలో షాకింగ్ ట్వీస్ట్..లవర్ ని పరిచయం చేసిన వరుణ్...

మెగా కోడలు విషయంలో షాకింగ్ ట్వీస్ట్..లవర్ ని పరిచయం చేసిన వరుణ్ తేజ్ ..!!

” వాలెంటైన్స్ డే “..ప్రేమికులు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ రోజు.. నిన్న ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రేమికులు చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు . తమకు తగ్గ రీతిలో ఇష్టమైన ప్లేసెస్లో తమ కోరుకున్న వారితో ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తూ ..ఆ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు .

టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ కూడా వాలెంటైన్స్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు . టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ..ఆయన భార్య మీహికా బజాజ్ ..వాలెంటైజ్ డే సందర్భంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ స్టార్ కపుల్స్ అందరు వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రియమైన వారికి ఐ లవ్ యు అంటూ చెప్పి విషెస్ చెప్పకు వచ్చారు.

కాగా ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. వాలెంటైజ్ డే సందర్భంగా వరుణ్ తేజ్ స్పెషల్ నోట్ ని పెడుతూ ..తాను ఎంత ఇష్టపడే జిమ్ లో ఉన్న ఫొటోస్ షేర్ చేశారు. ఈ క్రమంలోని ఆయన లవర్ జిమ్మంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వరుణ్ తేజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news