MoviesNayanatara పబ్లిక్ లో నయనతార పాడు పని.. దుమ్మేత్తిపోస్తున్న కోలీవుడ్..!!

Nayanatara పబ్లిక్ లో నయనతార పాడు పని.. దుమ్మేత్తిపోస్తున్న కోలీవుడ్..!!

ఓ మై గాడ్.. ఏంటి నయనతార ..ఇలాంటి పని చేసింది. సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. నయన తార స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో క్రేజీ పేరు ని సంపాదించుకుంది . కాగా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సంబంధం లేకుండా కంటెంట్ , మెసేజ్ ఓరియంట్ మూవీస్ చేస్తున్న నయనతార ..రీసెంట్ గానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను పెళ్లిచేసుకుంది.

కాగా నయనతార రీసెంట్గా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ని ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే నయనతార ప్రజెంట్ బాలీవుడ్ చిత్రం జవాన్ లో నటిస్తుంది . కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్లో భాగంగా షారుక్ చెన్నైకి వచ్చాడు . ఈ క్రమంలోనే మర్యాదపూర్వకంగా కలుసుకున్న నయనతార ఇంటికి తీసుకెళ్ళింది.

అనంతరం తిరిగి వెళుతుండగా నయనతార కారులో కూర్చున్న షారుక్ ఖాన్ ని ముద్దు పెట్టుకుంది . పబ్లిక్ లో నయనతార హీరోని కిస్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా తయారయింది. పెళ్ళికి ముందు అంటే ఓకే .. పెళ్లయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు.. మరి అలాంటిది ఈ హీరోని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . కాగా నయనతార షారుఖ్ ఖాన్ ని ముద్దు పెట్టుకున్నవీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news