MoviesMahesh Babu " కొంచెం బుర్ర వాడండి రా బాబు"..మహేశ్ కి...

Mahesh Babu ” కొంచెం బుర్ర వాడండి రా బాబు”..మహేశ్ కి కోపం తెప్పించిన టాలీవుడ్ యంగ్ హీరో..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే.. రోజుకో హీరో పుట్టుకొస్తూనే ఉంటాడు . కొందరు పలుకుబడితో ఇండస్ట్రీలో కి వస్తుంటే..మరికొందరు సొంత టాలెంట్ ని నమ్ముకుని వస్తూ ఉంటారు . అయితే ఎలా వచ్చినా సరే .. ఇండస్ట్రీలో తమకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడమే ఆ హీరోల మెయిన్ టార్గెట్ . కాగా మహేష్ బాబు ఫ్యామిలీ నుండి సినీ ఇండస్ట్రీలోకి కొత్త హీరో ఎంటర్ అయిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ఇండస్ట్రీలో తన లక్ ని పరీక్షించుకోవడానికి హీరో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు . ఆ సినిమా ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న అతగాడికి నటనకి పర్లేదు అనే మార్కులు వేయించుకున్నాడు. రీసెంట్ గా నే సెకండ్ సినిమాను స్టార్ట్ చేశాడు ఈ హీరో. కాగా ఈ క్రమంలోనే గల్లా అశోక్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నిజానికి ఆశోక్..మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ వాడుకొవడానికి తెగ టృఐ చేస్తున్నాడు.

అవసరం ఉన్న ..లేకున్నా..ఘట్టమనేని పేరుని, కృష్ణ పేరుని, మహేశ్ బాబు పేరుని జపిస్తూ.. ఫ్యాన్స్ దృస్టిలో పడటానికి తెగ తహతహ లాడుతున్నాడు కుర్రాడు. మహేశ్ ని సైతం చాలా విధాలుగా టార్చర్ చేశారట . సీనియర్ డైరెక్టర్స్ కు తన పేరుని సజిస్ట్ చేయమని.. పేరెంట్స్ దగ్గర నుంచి ఫోర్స్ కూడా చేయించారట. స్వతహాగాని టాలెంట్ ని నమ్ముకొని ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే మహేష్ బాబు గల్లా అశోక్ కి దగ్గరుండి క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. కొంచెం బుర్ర వాడాలి ఇండస్ట్రీ లోకి రావాలంటే కావాల్సింది.. “పలుకబడి కాదు.. టాలెంట్ ..ఇలా పక్కన వాడి పేరుని వాడుకోకూడదు “అంటూ క్లాస్ పీకాడట . ఈ క్రమంలోనే గల్లా అశోక్ కే కాదు.. ఆఫర్స్ ఇప్పించండి అంటూ ఇంట్లో ని పేరున్న హీరోలను టార్చర్ చేసే ప్రతి హీరోకి ఘాటు కౌంటర్ వేసాడు మహేశ్. కొందరు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ లను పరోక్షకంగా టార్గెట్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు.. ఏది ఏమైనా సరే మహేష్ బాబు చెప్పిన మాట నిజమే కదా అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news