MoviesSamantha :ఆ విషయంలో చైతన్య దద్దమ్మ నా ..? అందుకే సమంత...

Samantha :ఆ విషయంలో చైతన్య దద్దమ్మ నా ..? అందుకే సమంత అలా సంతృప్తి పడేదా..?

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన విషయాలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. స్టార్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ..అతగాడితో విడాకులు తీసుకున్నప్పటినుంచి ఇలా సోషల్ మీడియాలో ..ఆమెపై నెగటివ్ ప్రచారం ..వల్గర్ ట్రోలింగ్ జరుగుతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే గతంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది . గతంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఫూడ్ అంటే ఇష్టమా..? సెక్స్ ఇష్టమా..? అంటే సమంత సెక్స్ అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది.

ఫుడ్ లేకపోయినా ఉంటాందేమో కానీ సెక్స్ లేకపోతే బ్రతకలేదు అంటూ అప్పట్లోనే సమంత పై ట్రోల్లింగ్ చేశారు నేటిజన్స్ . కాగా చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మరోసారి ఆ వీడియోని ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఇలాంటి క్రమంలోనే గతంలో చైతన్య సమంతల మధ్య జరిగిన వార్ మరోసారి బయటపడింది . మనం మొదటి నుంచి చూసుకుంటే చైతన్య చాలా సైలెంట్.. తన పని తాను చూసుకొని వెళ్ళిపోయేవాడు . కానీ సమంత అలా కాదు ఫ్రెండ్లీ నేచర్ ..సరదాగా ..జాలీగా గడపాలి అనుకుంటుంది . టైం దొరికితే వెకేషన్ లంటూ చెక్కేస్తుంది. కానీ నాగచైతన్య ఇంట్లో కూర్చొని బుక్స్ చదవడానికి ఇష్టపడతారు. మరి ఈ ఇద్దరు మధ్య ప్రేమ ఎలా పుట్టిందో ..అది ఆ దేవుడికే తెలియాలి…

అయితే ఈ ఇష్యూ కారణంగానే వాళ్ళ మధ్య విడాకులకు బీజం పడింది అంటూ జనాలు అభిప్రాయపడుతున్నారు . సమంతలో ఉన్న ఆ కోరికలను నాగచైతన్య సాటిస్ఫై చేయలేకపోయాడని ..ఈ క్రమంలోని సమంత పలువురు స్టాల్ హీరో సినిమాల్లో కూడా లిప్ లాక్ లు చేసి తన కోరికలను ఆ విధంగా తీర్చుకునిందని..అ;ఆ సంతృప్తి పడిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేనా భర్తను వదిలేసి సమంత ఫ్రెండ్స్ తో కలిసి టూర్ లాంటి ఎంజాయ్ చేయడం అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదు . ఈ క్రమంలోని సమంతకు రెస్ట్రిక్షన్స్ పెడుతూ వచ్చారు.

ఇక అదే మూమెంట్లో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ చేయొద్దు అని చెప్పిన వినని సమంత చైతన్య మాటలు కాదని బోల్డ్ సీన్స్ లో నటించింది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత ఎంత బోల్డ్ గా నటించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన ప్రైవేట్ పార్టీని కూడా డైరెక్ట్ గానే టచ్ చేసే ఆఫర్ ఇచ్చింది . ఈ క్రమంలోనే నాగచైతన్య సహనం కోల్పోయి సమంత పై ఫైర్ అవ్వడం అది తట్టుకోలేని సమంత.. అతగాడి నుంచి విముక్తి పొందడానికి విడాకులు తీసుకుంది అన్న రూమర్ ఇప్పటికి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఎప్పటికైనా ఈ జంట కలవకపోతారా..? అంటూ ఇంకా ఫ్యాన్స్ ఎదురు చూస్తుండడం గమనార్హం. చూద్దాం ఈ జంట కలుస్తారో లేక 2 పెళ్లిళ్లు చేసుకుని కొత్త లైఫ్ కు పునాది వేస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news