Moviesనోరా ఫతేహి లాంటి హాట్ ఫిగర్ ని చూస్తే ఎవ్వడికైన అలానే...

నోరా ఫతేహి లాంటి హాట్ ఫిగర్ ని చూస్తే ఎవ్వడికైన అలానే చేయాలనిపిస్తుంది..మీరేమంటారు..!!

నోరా ఫతేహి లాంటి హాట్ బ్యూటీస్‌ని చూస్తే ఎత్తులు ఎక్కాలనిపించడం కామన్. అవును మన హీరోలందరూ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారని మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అనుకుంటాము. కానీ, నిజంగా యాక్టింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఎలాంటి ఇబ్బందులు పడతారో, ఎన్ని టేకులు కొన్ని సీన్స్‌కి తీసుకుంటారో ప్రత్యక్షంగా చూసిన వారికే తెలుస్తుంది.

రాఘవేంద్రరావు లాంటి రొమాంటిక్ డైరెక్టర్ హీరో హీరోయిన్ల మధ్య పెట్టే రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ చేయడం చాలా కష్టం. కానీ, అది స్క్రీన్ మీద చూస్తున్న వారికి మాత్రం బెడ్రూంలోనో, బాత్రూం లోనో దూరాలనిపిస్తుంది. అంతగా హీటెక్కిస్తారు హీరో హీరోయిన్స్ తమ పర్ఫార్మెస్‌తో. నూటికి ఓ 70 నుంచి 80 శాతం హీరోయిన్ సినిమాలో ఓ కమర్షియల్ ఫార్ములా. ఇది చాలా తక్కువమందికి మాత్రమే అర్థమవుతుంది.

హీరో ఎంత ఫైట్స్ చేసిన, డాన్సులు చేసినా డైలాగులు చెప్పిన కూడా హీరోయిన్ ఒక్కసారి చీరకొంగు జార్చి అలా నాభి అందాలను చూపిస్తే చాలు నరాలు జివ్వుమనాల్సిందే. అందుకే, ప్రతీ దర్శకుడు తనని తాను కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకోవడానికి హీరోయిన్ బొడ్డునే టార్గెట్ చేస్తారు. ఇది ఓపెన్‌గా ఒప్పుకున్న కృష్ణ వంశీ లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. జనాలలో క్రేజ్..కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడానికి..ఆ క్రేజ్‌తో భారీ రెమ్యునరేషన్ అందుకోవడానికి అవసరం ఉన్నా లేకపోయినా ఒళ్ళు చూపించడానికి సిద్ధపడుతున్నారు.

ఇక ఎప్పటి నుంచో కొనసాగుతున్న మరో కమర్షియల్ ఎలిమెంట్ ఐటెం సాంగ్. ఈ ఐటెం సాంగ్ అనేది సినిమాలో ఉండేది నాలుగు నుంచి 5 నిముషాలే అయినా అదో పెద్ద రిలాక్సేషన్ అవుతుంది. ఈ సాంగ్‌లో ఇప్పుడు హీరోయిన్స్ కూడా బాగా పోటీపడుతున్నారు. ఎంతమంది పోటీ పడినా భారీ ఎద అందాలు చూపించే నోరా ఫతేహి లాంటి వారికి మాత్రం ఢోకా ఉండదు.

చేసేది ఒక్క సాంగ్ అయినా హీరోయిన్ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. వారు రెమ్యునరేషన్ అందుకుంటే వారి ఎత్తులను అందుకోవాలని మేకర్స్, హీరోలు పోటీ పడుతుంటారు. కొందరు ఇలాంటి విషయాలను పబ్లిక్‌గా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news