Moviesవాట్..రాజమౌళి లో ఆ కోరికలు ఎక్కువా..? అంత టార్చర్ చేస్తాడా..?

వాట్..రాజమౌళి లో ఆ కోరికలు ఎక్కువా..? అంత టార్చర్ చేస్తాడా..?

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ దర్శక ధీరుడుగా పేరు సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి లో ఆ కోరిక ఎక్కువగా ఉందా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆ కారణంగానే రాజమౌళి తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . మనకు తెలిసిందే ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు టాప్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ కళ్ళు మూసుకుని చెప్పే పేరు ఎస్.ఎస్.రాజమౌళి .

ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాహుబలి సినిమాతో తన పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు. ప్రెసెంట్ స్టార్ హీరోలకి మించిన స్టార్ స్టేటస్ తో దూసుకుపోతున్న రాజమౌళి లో తన సినిమా పర్ఫెక్ట్ గా ఉండాలి అన్న పిచ్చి ఆత్రుత ఎక్కువ .. ఆ కారణంగానే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. ఆయన సినిమా తీసే హీరో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఎన్నిసార్లు ర రాజమౌళి ఆ విషయంలో.. ఆ సీన్ లో సాటిస్ఫై లేకపోతే ఎన్ని టేక్స్ అయినా సరే తీసుకోవాల్సిందే .

ఆ సీన్ పర్ఫెక్టుగా సింక్ అవ్వాల్సిందే. అంతలా హీరోస్ ని టార్చర్ పెట్టి మరీ తన సినిమాలు హిట్ చేసుకుంటాడు రాజమౌళి . త్వరలోనే మహేష్ బాబుతో సరికొత్త అడ్వెంచర్స్ సినిమాను తీయబోతున్నాడు రాజమౌళి. ఆయన ఇంతటి సక్సెస్ సాధించడానికి కారణం ఆయన భార్య రమ రాజమౌళి సపోర్ట్ చేయడమే..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news