Moviesముద్దు పెట్టినందుకు సోప్ తో కడుకున్న హాట్ బ్యూటీ.. మెగా హీరో...

ముద్దు పెట్టినందుకు సోప్ తో కడుకున్న హాట్ బ్యూటీ.. మెగా హీరో పరువు పాయే..!?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని సీన్స్ భలే గుర్తుండిపోతాయి. అలా జరిగి కొన్ని ఏళ్లు గడుస్తున్నా .. ఆ సీన్ తాలూకా సిచువేషన్ సందర్భాలు మన మనసులు అలాగే పాతుకు పోతుంటాయి. కాగా అలాంటి ఓ సందర్భాన్ని రీసెంట్గా తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ . చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలలో వైష్ణవ్ తేజ్ కూడా ఒకడు.

If Not Vaishnav Tej, Chiru Was Ready for Doing It

ఉప్పెన సినిమాతో తన కెరియర్ ని ప్రారంభించిన వైష్ణవ్ తేజ్ ..ఈ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో చాలా మాస్ గా కనిపించిన ఈ హీరో మొదటి సినిమాతోనే తన మంచి మార్కులు వేయించుకున్నాడు. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టితో రొమాన్స్ చేసిన వైష్ణవ్ తేజ్ ..హాట్ రొమాంటిక్ సాంగ్స్ కూడా చేశాడు.

మొదటి సినిమాలోనే ఈ రేంజ్ రోమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు మెగా ఫాన్స్ . కాగా ఈ సినిమాలో కృతిశెట్టి -వైష్ణవ్ ముద్దు పెట్టుకుంటుంది .కాగా ఈ సినిమా షాట్ అయిపోయిన తర్వాత వెంటనే కృతిశెట్టి అతడి ముందే సోప్ తో పెదాలను తెగ కడిగేసిందట. ఇదే క్రమంలో వైష్ణవ్ తేజ్ అది చూసి చాలా బాధపడట .

నిజానికి ఆ టైంలో కృతిశేట్టికి ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆ కారణంగానే ఆమె ఎక్కువసార్లు లిప్స్ ని వాష్ చేసుకునిందట. అయితే అది చూసిన వైష్ణవ తేజ్ .. కిస్ కారణంగానే ఆమె అలా పదేపదే వాష్ చేసుకుంటుందని అనుకున్నాడట . దీంతో ఒక్కసారిగా చాలా హర్ట్ అయ్యాడట వైష్ణవ్ తేజ్ . అయితే ఆ తర్వాత ఇన్ఫెక్షన్ కారణంగా అలా రబ్ చేస్తుందని తెలిసి ఊపిరి పీల్చుకున్నాడట .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news