Moviesశ్రద్దా ది ఎంత పెద్ద మనసో .. కెమెరా దగ్గరగా పెట్టి...

శ్రద్దా ది ఎంత పెద్ద మనసో .. కెమెరా దగ్గరగా పెట్టి పెద్ద పెద్దవి పెద్దవిగా చూపిస్తుందిగా..!!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన తర్వాత ..ఎలాంటి రోల్స్నైనా చేయగలగాలి , ఎలాంటి సిచువేషన్ అయిన యాక్సెప్ట్ చేయగలగాలి.. వాళ్ళే నిజమైన హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో ఉన్నట్లు . కాగా అదే లిస్టులోకి యాడ్ అవుతుంది అందాల ముద్దు గుమ్మ శ్రద్ధా దాస్..ఇప్పటివరకు సరైన హిట్ లేదు ..అందుకున్న రెండు మూడు హిట్లు కూడా సెకండ్ హీరోయిన్గా నటించిన సినిమాలే కావడంతో.. ఆ క్రెడిట్ మొత్తం హీరోల ఖాతాలోకి వెళ్లిపోయింది.

దీంతో శ్రద్ధాదాస్ గ్లామర్ స్వరంగానే సెట్ అవ్వగలదు గాని ..నటన పరంగా జీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. రీసెంట్ గా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన పిక్స్ చూసి జనాలు టెంప్ట్ అవుతున్నారు. ఎప్పుడు లేని విధంగా శ్రద్ధాదాస్ ఈ ఫొటోస్ లో తన ఎద అందాలను జూమ్ గా చూపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
అంతేకాదు శ్రద్ధాదాస్ హాట్ ఫొటోస్ పై కుర్రాళ్ళు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఎదభాగాలను క్లోజ్ గా చూపిస్తున్న శ్రద్ధదాస్ పై వల్గర్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

హీరోయిన్ కే మించిపోయే ఫిజిక్ ఉన్న నువ్వు హీరోయిన్గా ఎందుకు సెట్ అవ్వలేకపోతున్నావు అనే ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఆమె ఎద అందాలను అంత క్లోజ్ గా చూపించడానికి మెయిన్ రీజన్ ..ఆమె ఎలాంటి రోల్స్ కైన సిద్ధమే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే అని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి శ్రద్ధ గ్రీన్ సిగ్నల్ అర్థం చేసుకున్న డైరెక్టర్ ఆమెకు ఎలాంటి అవకాశాలు ఇస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news