Movies"ఆ సమయంలో కంట్రోల్ చేసుకోలేక పోయా..ఎంతో చేస్తున్నానో..ఏం చేస్తున్నానో నాకే తెలియదు"..!!

“ఆ సమయంలో కంట్రోల్ చేసుకోలేక పోయా..ఎంతో చేస్తున్నానో..ఏం చేస్తున్నానో నాకే తెలియదు”..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలి అన్నా.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నా.. అందంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి . లేకపోతే కేవలం గ్లామరస్ రోల్స్ కి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది . అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్నా.. ఇంకా గ్లామర్ బ్యూటీగానే ఉంది రాశీ ఖన్నా.

ఎస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న రాశీ ఖన్నా బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్ ల తో దూసుకుపోతుంది. కాగా ఇండస్ట్రీలోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సినిమాల్లో నటిస్తూ గ్లామర్ డాల్ గా పేరు సంపాదించుకుంది . కాగా ప్రజెంట్ పలు సినిమా లతో.. వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న రాశీ ఖన్నా .. రీసెంట్ ఇంటర్వ్యుల్లో షాకింగ్ కామెంట్స్ చేసింది.

రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ సిరీస్‌తో నాకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్ చేయాలి అంటే స్టామినా ఉండాలి. శారీరకంగా.. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలి. దానికి తగ్గట్టు.. చాలా కష్టపడ్డానంటోంది రాశీ ఖన్నా. అందుకు తగ్గట్టు వ్యాయామాలు కూడా చేస్తుంటాను అన్నారు రాశీ. ఏకంగా ఆరు గంటల పాటు జిమ్ లోనే గడిపా అని.. ఏం చేస్తున్నానో ..ఎంత చేస్తున్నానో ..తెలియకుండా ఒళ్ళు మర్చిపోయి టెంప్ట్ అయిపోయి.. జిమ్ చేశానని చెప్పుకొచ్చింది. దీంతో ప్రజెంట్ రాశీ ఖన్నా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news