Moviesకోట్లు ఇస్తే కావాల్సింది చూపిస్తా..ఈ హీరోయిన్ ఓపెన్ ఆఫర్ కి స్టార్...

కోట్లు ఇస్తే కావాల్సింది చూపిస్తా..ఈ హీరోయిన్ ఓపెన్ ఆఫర్ కి స్టార్ హీరోలు షాక్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలను చూస్తే జనాలకు ఎప్పుడూ అదోరకమైన ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కన్నడ ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో రాజ్యం ఏలేస్తున్నారో మనకు తెలిసిందే. పూజ హెగ్డే, శ్రీ లీల , రష్మిక మందన ఇలా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ తన అందాలతో కుర్రాలను ఆకట్టుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాగా వేస్తున్నారు .

కాగా తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది కన్నడ బ్యూటీ ఆశిక రంగనాథ్ . కళ్యాణ్రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న ఆశికా రంగనాథ్. ప్రభాస్ మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది . ఆశిక రంగనాథ్ కోట్లిస్తే ఎలాంటి పాత్రలు అయినా చేయడానికి సిద్ధమే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందట.

రీసెంట్ గా తెలుగులో యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న ఓ కుర్ర హీరోతో సినిమా అవకాశం రావడంతో ఆ సినిమాలో హాట్ నెస్ తో హీట్ నెస్ పెంచేయడానికి ఒప్పుకున్నిందట. దీనికి మెయిన్ రీజన్ రెమ్యూనరేషన్ అంటూ తెలుస్తుంది . కోట్లు ఇస్తే ఎలాంటి రోల్స్ కైనా సిద్ధమే అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తుందట . కి దీంతో ఆమె వద్దకు వెళ్ళే డైరెక్టర్లు ముందు బడ్జెట్ చూసుకొని వెళ్తున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news