Movies"అప్పుడు లేవని నోర్లు.. ఇప్పుడు లేస్తుందే..ఏం రా బాబులు"..!!

“అప్పుడు లేవని నోర్లు.. ఇప్పుడు లేస్తుందే..ఏం రా బాబులు”..!!

“పనీపాటా లేకపోతే ఏదైనా పని చేసుకోవాలి కానీ.. పొరపాటున , సరదాగా అన్న మాటలు పట్టుకొని నానా రాద్ధాంతాలు చేస్తారా.. కావాలని టార్గెట్ చేసినట్లు లేదు ..”ఎస్ ప్రజెంట్ ఇలాంటి ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియా లో రచ్చ లేపుతున్నారు నందమూరి ఫ్యాన్స్ . మనకు తెలిసిందే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాలయ్యను ఏ రేంజ్ లో బూతులు తిడుతున్నారో. అయితే ఇదంతా కావాలని యాంటీ నందమూరి ఫ్యాన్స్ టార్గెట్ చేసి బాలయ్య పై పగ తీర్చుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే.

వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ.. సరదాగా, ఫ్రెండ్లీగా ..అక్కినేని తొక్కినేని అంటూ టంగ్ స్లిప్పయ్యారు . ఇది చాలా కామన్ పదంగా మనం మాట్లాడుతుంటాం. మనలో చాలామంది కూడా కొన్ని కొన్ని సార్లు పొరపాటున మాట తులుతూ ఉంటారు. అదే విధంగా బాలయ్యను కూడా టంగ్ స్లిప్ అయ్యారు. అయితే దీనిని పట్టుకొని కొందరు కావాలని రాజకీయంగా ఆయనని బ్యాడ్ చేయాలని పదేపదే అక్కినేని ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారు .

అయితే నందమూరి బాలయ్య అన్న ఒక్క పదాని ని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేస్తున్న జనాలు ..గతంలో అక్కినేని వారసులు ముగ్గురు ఆడపిల్లల జీవితాలను నాశనం చేసినప్పుడు ఏం అనలేదే అంటూ నందమూరి ఫ్యాన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు . గతంలో దగ్గుబాటి లక్ష్మి ని నాగార్జున నిలువునా ముంచేశాడు ..ఆ తర్వాత అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకొని ఓ అమ్మాయి జీవితాన్ని సగంలోనే తుంచేశాడు ..రీసెంట్గా అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత జీవితాన్ని ఎలా నాశనం చేశాడో అందరికీ తెలిసిందే .ఇలా ముగ్గురు ఆడపిల్లలు ఉసురు పోసుకున్న అక్కినేని హీరోలను ఇంతవరకు ఓ మాట అనని అక్కినేని ఫ్యాన్స్ పొరపాటున సరదాగా అన్నా మాటలు పట్టుకొని ఇంత రాదాంతం చేస్తున్నారే ..అప్పటి లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయే ఏం అంటూ నందమూరి ఫ్యాన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు ..? మరి దీనికి అక్కినేని ఫ్యాన్స్ ఆన్సర్ ఇస్తారా ..? చూద్దాం ఏం చెప్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news