Moviesహవ్వ..అందరి ముందే అలాంటి మాట..శ్రీసత్య కు బిగ్ రాడ్ దించేసిన ఇనయా..!!

హవ్వ..అందరి ముందే అలాంటి మాట..శ్రీసత్య కు బిగ్ రాడ్ దించేసిన ఇనయా..!!

భారీ అంచనా నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ మరికొన్ని వారాల్లో ముగియనుంది . బిగ్ బాస్ సీజన్ సిక్స్ తుది దశకు చేరుకునేసింది . ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో టైటిల్ విన్నర్ ఎవరు కొడతారా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బయట ఉంటే జనాలు . తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ గెలవడం కోసం అడిగిమరీ ఓట్లు వేయించుకుంటూ సోషల్ మీడియాలో వాళ్ళ పేరును హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం గా ఈ సీజన్ బిగ్ బాస్ 6 టైటిల్ విన్నర్ కొట్టేది రేవంత్ అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పాపులారిటీ దృష్ట్యా .. ఆడిన ఆటలు ప్రకారంగా రేవంత్ సీజన్ విన్నర్ అవుతారు అంటూ చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు . కాగా ఈ క్రమంలోని బిగ్బాస్ 6 లో రీసెంట్గా జరిగిన ఎపిసోడ్స్ చాలా ఫన్నీగా క్రియేట్ చేశారు బిగ్ బాస్ . హౌస్ లో జరిగిన కొన్ని ఫన్నీ ఎమోషనల్ సీన్స్ రి క్రియేట్ చేయమని చెప్పారు . ఈ క్రమంలోని హౌస్ లోని కంటెస్టెంట్స్ బీభత్సంగా రెచ్చిపోయారు . ఫన్నీ ఫన్నీ సీన్స్ ని క్రియేట్ చేస్తూ సరదాగా నవ్వుకొని ఎమోషనల్ అయ్యారు . కాగా ఈ క్రమంలోని శ్రీ సత్య కు బిగ్ రాడ్ దించేసింది ఇనయా.

ఆమె ప్రవర్తించిన తీరు చూస్తే జనాలు షాక్ అవ్వడం కాదు శ్రీ సత్యకు ఓట్లు తక్కువ వేసి హౌస్ నుండి బయటికి పంపించే విధంగా ఉంది అంటూ జనాలు క్లారిటీకి వచ్చేసారు. అసలు హౌస్ లో శ్రీ సత్య ఇన్నాళ్లు ఇలాంటి దుర్మార్గపు పనులు చేసిందా అన్న విధంగా క్లియర్గా చూపించేసింది ఇనయ. హౌస్ లో అర్జున్ ని ఏ విధంగా వాడుకునిందో ఇనయా చేసిన తీరు చాలా మందికి కళ్ళు తెరుచుకునేలా చేసింది .

అంతే కాదు ఇనయా ఫస్ట్ నుంచి రఫ్ అంటారే కానీ రఫ్ అయినా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం ఉంది ఆమెకు అంటూ ఫాన్స్ లో పాజిటివ్ నేచర్ పెరిగింది. శ్రీ సత్య అర్జున్ ని ఏ విధంగా వాడుకునింది ..అతనితో లవ్ ట్రాక్ నడిపి అతని ఎలా హౌస్ నుంచి ఎలిమినేట్ చేసింది అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత హైలెట్ అవుతుంది. ఏది ఏమైనా సరే శ్రీ సత్య ఈ సీజన్ పులిహోర రాణి అనే పేరు సంపాదించుకొని బయటకు రాబోతుంది అంటూ ఆమె హేటర్స్ చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ట్రోలింగ్ పై ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో శ్రీసత్య..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news