Moviesఇన్నాళ్లకు ఆ కోరిక తీర్చుకున్న నాగార్జున..అక్కినేని ఫ్యామిలీలో కి కొత్త మెంబర్.....

ఇన్నాళ్లకు ఆ కోరిక తీర్చుకున్న నాగార్జున..అక్కినేని ఫ్యామిలీలో కి కొత్త మెంబర్.. అఖిల్ కి చెల్లి రాబోతుందోచ్..!?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీ పేరు ఎలా ట్రోల్ అవుతుందో అందరికీ తెలిసిందే. మొదట రెండు పెళ్లిళ్లు చేసుకున్న నాగార్జున ..ఆ తర్వాత కాబోయే భార్యకు బ్రేకప్ చెప్పిన అక్కినేని అఖిల్ ..ఇక తర్వాత ఏకంగా పెళ్లి చేసుకొని పట్టుమంటే పదేళ్లు కూడా కాపురం చేయకుండా స్టార్ హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చిన పెద్ద కొడుకు నాగచైతన్య ..ఇలా ఎప్పటికప్పుడు జనరేషన్ వారిగా కొడుకులు అక్కినేని ఇంటి పరువు తీస్తూనే ఉన్నారు .

ఎటువంటి మచ్చ లేకుండా తన సినీ కెరీర్ ని ముందుకు తీసుకెళ్లిన అక్కినేని నాగేశ్వరరావు పరువుని మనవాళ్లు తీస్తున్నారు అంటూ అక్కినేని ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు . కాగా ఇన్నాళ్లు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైన అక్కినేని ఫ్యామిలీ.. ప్రజెంట్ సంబరాలు చేసుకునే టైం దగ్గరకొచ్చింది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఎస్ అక్కడిని నాగార్జునకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం . ఈ విషయం అందరికీ తెలిసిందే . తనకు ఒక కూతురు ఉంటే బాగుండేది అంటూ నాగార్జున చాలాసార్లు ఫీలయ్యాడట. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో అనాధ పాపను దత్తత తీసుకోవాలన్న కోరికను ఇప్పటికీ తీర్చుకోపోతున్నాడు నాగార్జున అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

నాగార్జున ఓ అనాధ పాపను దత్తత తీసుకోబోతున్నాడట. తన కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. తన కూతురుగా నాగార్జున ఓ అనాధ పాపను దత్తత తీసుకోవడం మంచి విషయమే అయినా ఇలాంటి వయసులో దత్తత తీసుకోవడం ఎంత మేరకు కరెక్ట్ అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు కోట్ల ఆస్తి ఉన్నా సరే తనకంటూ కూతురు కావాలి అన్న కోరిక తీర్చుకోవడానికి నాగార్జున ఇలా చేసినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఈ విషయంపై ఇప్పటికే నాగచైతన్య – అఖిల్ ని సంప్రదించగా వాళ్ళు నో అబ్జెక్షన్ చెప్పినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టు మనవాళ్ళను ఎత్తుకోని.. ఆడించాల్సిన వయసులో ఇలా మూడోసారి తండ్రి కాబోతున్నాడు నాగార్జున అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ దీనిపై అఫీషియల్ ప్రకటన అయితే చేయలేదు . ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే నాగార్జున నోరు విప్పే వరకు ఆగాల్సిందే..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news