Moviesఅండర్ వేర్ తో దిశా అందాల అరాచకం..ఒక్కోక్కటిగా విప్పేస్తూ..హీట్ పెంచేసిన హాట్...

అండర్ వేర్ తో దిశా అందాల అరాచకం..ఒక్కోక్కటిగా విప్పేస్తూ..హీట్ పెంచేసిన హాట్ బ్యూటీ..!!

బాలీవుడ్ హాట్ ఐటమ్ బాంబ్ దిశాపటాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పోస్ట్ పెట్టిన సెకండ్స్ లో వైరల్ గా మారిపోతుంది. లోఫర్ సినిమాతో తెలుగు హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే అందాలను ఆరబోసి తెలుగు ప్రజల కుర్రాళ్ళ గుండెల్లో చెరగని స్థాయిని సంపాదించుకుంది . అయితే ఈ సినిమా అనుకున్నంత హిట్ కాకపోవడంతో.. దిశా పటాన్ని తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

అయితే బాలీవుడ్ లో మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ..రీసెంట్ గా బాత్రూంలో చేసిన రచ్చ వైరల్ గా మారింది. రీసెంట్గా బాత్రూంలో రచ్చ రచ్చ చేసింది దిశ పటానీ. ఇన్నర్ వేర్ వేసుకున్న ఈ బ్యూటీ బట్టలను ఒక్కోక్కటిగా తీసేస్తూ.. క్లీవేజ్ ట్రీట్ తో దర్శనమిచ్చింది. దిశా పటాన్ని అద్దం ఎదురుగా నిలుచుని అందాలు చూస్తూ సెల్ఫీ తీసుకున్న ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చింది.

ఈ ఫోటోల్లో దిశా యమా హాట్ గా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . అంతేకాదు తన కోట్ ని మెల్ల మెల్లగా తీసేసి ఇన్నర్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాని షేక్ చేసింది ఈ హాట్ ఐటెం బాంబ్. దిశ పటానీ ఫోటో షూట్స్ కు అదరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మత్తు కళ్ళతో మాయ చేయాలని చూసే చిన్నది.. అందాన్ని ఎరగా వేసి కుర్రకారుకు గాలం వేస్తోంది. యూత్ కు నిద్రలేకుండా చేస్తోంది దిశ అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news