Moviesఅను ఘాటు లిప్ లాక్ కి టెంప్ట్ అయిన తెలుగు హీరో.....

అను ఘాటు లిప్ లాక్ కి టెంప్ట్ అయిన తెలుగు హీరో.. ఏం చేసాడొ తెలుసా..?

మజ్ను సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అను ఇమ్మానుయేల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ..ఆ తర్వాత ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారు . మజ్ను సినిమాలో నానితో కలిసి నటించిన అను ..ఎలాంటి క్లాసిక్ టచ్ ఇచ్చిందో తెలిసిందే. సైలెంట్ లుక్స్ తో ప్రేమించే అబ్బాయి కోసం పరితపించే అమ్మాయిగా అను పర్ఫామెన్స్ ఇరగదీసింది .

అంతేకాదు సైలెంట్ గా ఉంటూనే ఇవ్వాల్సిన మసలాలు దట్టించి మొదటి సినిమాతోనే తన పేరున జనాల మదిలో గుచ్చేసింది. కాగా ఆ తర్వాత మంచి మంచి అవకాశాలు వచ్చినా సరే ఎందుకో అను ఇమ్మాన్యూయేల్ కి హిట్ పడలేదు . నాగ చైతన్యతో శైలజ గారి అల్లుడు అంటూ తీసిన సినిమా కూడా బిస్కెట్ అయ్యింది. కాగా రీసెంట్గా వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా పాజిటీవ్ టాక్ దక్కించుకున్నా.. ఇంకా మంచి అవకాశాలు రావడం లేదు .

అయితే రీసెంట్గా ఇమాన్యుయల్ టాలీవుడ్ యంగ్ హీరో పై కన్నేసిన్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే ఊర్వశివో రాషశివో సినిమాలో అను రొమాన్స్ ఎలా చేసిందో . బట్టలు తీసేస్తూ కుర్రాలని టెంప్ట్ చేసింది. థియేటర్స్ లో ఈ సీన్స్ చూస్తున్న జనాలు ఎవరికైనా సరే మెల్ట్ అయిపోయి ఉండాల్సిందే. అంతటి హాట్ పెర్ఫార్మెన్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇంతటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అను లిప్ లాక్బ్లు అని చెప్పడంలో సందేహం లేదు . ఇప్పుడు అలాంటి కంటెంట్ తోనే మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో అను ఇమ్మానుయేల్ జతకట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి అను ఈసారి ఏ రేంజ్ లో రొమాన్స్ చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news