Moviesలిప్ లాక్ మహత్యం..క్రేజీ ఆఫర్ పట్టేసిన అను ఇమ్మాన్యూయేల్..!?

లిప్ లాక్ మహత్యం..క్రేజీ ఆఫర్ పట్టేసిన అను ఇమ్మాన్యూయేల్..!?

నవంబర్ 4న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా ఊర్వశివో రాక్షశివో. ఈ సినిమాలో హీరోగా అల్లు వారసుడు శిరీష్ నటిస్తే ..హీరోయిన్ గా హాట్ బ్యూటీ అను ఇమ్మానుయేల్ నటించినది . ఎప్పుడు లేని విధంగా అల్లు శిరీష్ ఈ సినిమాల్లో పూర్తి హద్దులు దాటి నటించడం అల్లు అభిమానులకు షాకింగ్ కి గురి చేసింది .

క్యారెక్టర్ సైలెంట్ ది అయినా సరే సెక్స్ అనేసరికి రెచ్చిపోయి మరి దుప్పట్లో దూరి దొర్లుతూ చేసిన పనులు సినిమా ప్లస్ కి సక్సెస్ కి అయ్యాయి . అయితే అల్లు శిరీష్ నే దారుణం అనుకుంటే ఆయనను మించిపోయింది హాట్ బ్యూటీ అను .. ఇప్పటివరకు అను ఇమ్మానుయేల్ చేసిన రోల్స్ అన్ని సాఫ్ట్ రోల్స్.. ఫస్ట్ టైం ఇలా రొమాంటిక్ హైమూడ్ లో చూసేసరికి జనాలు షాక్ అయిపోయారు.

సినిమాలో అను ఇమ్మానుయేల్ ఎలాంటి పర్ఫామెన్స్ ఇచ్చిందో తెలిసిందే. మాట్లాడితే లిప్ కిస్సులు ..మాట్లాడకపోతే బెడ్ సీన్స్ ..వామ్మో సినిమా చూస్తున్న కుర్రాలకి చెమటలు పట్టిచ్చేసింది . ఈ ఎఫెక్ట్ కారణంగా బాలీవుడ్ లోనే చాన్స్ అందుకుంది అమ్మడు. అందుతున్న సమాచారం ప్రకారం అను బాలీవుడ్ రొమాంటిక్ హై డ్రామా సినిమా లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కూదా బెడ్ సీన్స్ తో సాగే కాన్సెప్ట్ గానే తెలుస్తుంది. అదే నిజమైతే ఈసారి ఏ రేంజ్ లో అను అందాలు ఆరబోస్తుందో చూడాలి..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news