Moviesస్టార్ హీరో కూతురుతో సీనియ‌ర్ హీరో ఎఫైర్‌... టాలీవుడ్‌లో సీక్రెట్ హాట్...

స్టార్ హీరో కూతురుతో సీనియ‌ర్ హీరో ఎఫైర్‌… టాలీవుడ్‌లో సీక్రెట్ హాట్ టాపిక్ ఇదే…!

సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచం ఇక్కడ అవసరాల కోసం…హోదా కోసం ఎవరు ఎవరితో అయినా కలుస్తారు. ఎవరు ఎవరిని అయినా రకరకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇక్కడ అవసరాల కోసం హీరోయిన్లు- హీరోలు, హీరోయిన్లు- దర్శకుల మధ్య ఎఫైర్లు- సహజీవనాలు చాలా మామూలుగానే నడుస్తూ ఉంటాయి. వీరిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉన్నంతవరకు ఇబ్బంది లేదు.. కలిసిపోయే ఉంటారు. వారి అవసరాలు తీరాక ఎవరి దారి వారు చూసుకుంటారు. ఈ గ్లామర్ ప్రపంచంలో ఎఫైర్లు చాలా సింపుల్ గా నడుస్తూ ఉంటాయి.

టాలీవుడ్ లో అందానికి కేరాఫ్ అని పిలిపించుకునే ఓ హీరో చిలక్కొట్టుడు కార్యక్రమాలు బాగా చేస్తూ ఉంటారు అన్న రూమర్లు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు.. అందానికే అందం.. ఎంత వయసు వచ్చిన ఆయన ఫిజిక్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేంత అందంతో ఉంటాడు. గతంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ఎఫైర్లు నడిపించారన్న కథలు ఆయనపై ఉన్నాయి.

అప్పట్లో ఎంత గొప్ప హీరోయిన్ అయినా సదరూ హీరో పక్కన ఒక్క సినిమాలో అయినా నటించాలని తెగతాపత్రయ పడిపోయేవారు. అమ్మాయిలను ఎలా బుట్టలో వేసుకోవాలో ఆయనకు మాత్రమే బాగా తెలుస‌న్న రూమర్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఆ సీనియర్ హీరోకు.. మరో సీనియర్ హీరో కూతురుకు మధ్య ఎఫైర్ నడుస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లయి ఓ బిడ్డకు తల్లిగా ఉన్న సదరు స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు తన మకాంను సదరు సీనియర్ హీరో గెస్ట్ హౌస్ పక్కకు మార్చుకున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఆమెకు భ‌ర్త ఉన్నా కూడా డ‌మ్మీగా ఉంటాడ‌ని అంటారు. ఆమెకు మూడ్ వచ్చినప్పుడల్లా సదరు సీనియర్ హీరో దగ్గరకు వెళుతుందని… వీరిద్దరి మధ్య గత రెండేళ్లుగా ఈ తెరవెనక తతంగం నడుస్తుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం ఆ నోట ఈ నోటా బయటికి రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news