Moviesయాంకరింగ్ విషయంలో ఈ ఇద్దరు చేసిన తప్పు అదే.. సో కన్నింగ్...

యాంకరింగ్ విషయంలో ఈ ఇద్దరు చేసిన తప్పు అదే.. సో కన్నింగ్ యాంకర్స్..!?

బుల్లితెరపై బోలెడు మంది యాంకర్స్ ఉన్నారు . కానీ వాళ్ళందరిలోకి ప్రత్యేకం యాంకర్ సుమ . తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ కొన్ని ఏళ్లుగా బుల్లితెరను ఏలేస్తుంది. దాదాపు సుమ ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయలు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే స్టార్ హీరో ఈవెంట్ అయితే దాదాపు 1,50,000 ఛార్జ్ చేస్తుందట. ఇంతటి భారీ రెమ్యూనరేషన్ అందుకున్న వన్ అండ్ ఓన్లీ యాంకర్ సుమ గా రికార్డ్ నెలకొల్పింది. అయితే యాంకరింగ్ ఫీల్డ్ లో తను ఇలా సెటిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ తనకున్న డేడికేషన్ కమిట్మెంట్.

ఆ డేడికేషన్ కమిట్మెంట్ లేకనే మిగతా యాంకర్లు కెరియర్ స్టార్ట్ చేసి బొక్కబోర్లా పడ్డారు. వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇద్దరు పేర్లు యాంకర్ విష్ణు ప్రియ, యాంకర్ వర్షిణి . బుల్లితెరపై యాంకర్ వర్షిణి, యాంకర్ విష్ణు ప్రియ ప్రజెంట్ ఫేడ్ అవుట్ అయిపోయారు .దానికి మెయిన్ రీజన్ వాళ్ళ ఓవర్ యాక్టింగ్ . ఏదైన ఈవెంట్ ఒప్పుకుంటే మరి టూమచ్ గా ఓవర్ యాక్టింగ్ చేస్తూ హంగామా క్రియేట్ చేయడంలో వీళ్ళిద్దరూ ముందు వరుసలో ఉంటారు. దీన్ని జనాలు చూసి ఈ ఓవరాక్షన్ తట్టుకోలేం రా బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంటారు.

అంతేకాదు వాళ్లు ఏ ప్రోమోలో ఏ ఈవెంట్లో నటిస్తే ఆ ఈవెంట్లో వల్గారిటీ ఎక్కువగా ఉంటుందని.. మరీ ముఖ్యంగా వర్షిణి ఎదభాగాలను ఎక్స్పోజ్ చేయడంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడంలో ముందుంటుందని జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు యాంకర్ విష్ణు ప్రియ కూడా అంతే . మరి ముఖ్యంగా తన బ్యాక్ ని ఎక్స్పోజ్ చేస్తూ ప్రతి విషయంలోనూ హైలైట్ అవ్వాలంటూ పంచెస్ వేస్తూ జనాలకు బోర్ కొట్టిచ్చే విధంగా యాంకరింగ్ చేయడంలో ముందుంటుంది. ఇలా యాంకర్ వర్షిణి యాంకర్ విష్ణు ప్రియ యాంకర్ గా ఫెయిల్ అయిపోయారు.అంతేకాదు వీళ్ళ ఇద్దరూ చాలా కన్నింగ్ అంటూ మిగతా యాంకర్స్ ను తొక్కేసే విధంగా అగ్రిమెంట్ రాయించుకుంటారని ,,,ఉన్నవి లేనివి ..అక్కడ మాట ఇక్కడ చెబుతూ ఉంటారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news