Moviesపయట పక్కకు జరిపి.. తమన్నా ఓపెన్ షో..టెంప్ట్ చేసేస్తుంది రా బాబొయ్..!

పయట పక్కకు జరిపి.. తమన్నా ఓపెన్ షో..టెంప్ట్ చేసేస్తుంది రా బాబొయ్..!

మిల్కీ బ్యూటీ తమన్నా ముందుగా బాలీవుడ్లో ప‌రిచ‌యం అయినా ఆ త‌ర్వాత తెలుగులో మంచు మ‌నోజ్ సినిమా శ్రీతో ప‌రిచ‌యం అయ్యింది. తొలి సినిమాతోనే త‌మ‌న్నా అంద‌చందాలు తెలుగు సినీ ల‌వ‌ర్స్‌, యూత్‌కు పిచ్చెక్కించి ప‌డేశాయి. అయితే ఆ సినిమా హిట్ కాలేదు. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హ్యాపీడేస్ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో టాలీవుడ్‌లో త‌మ‌న్నా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ సినిమాతో త‌మ్మూ బేబీకి టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ వ‌చ్చేసింది.

ఆ త‌ర్వాత వ‌రుస‌గా యువ హీరోల‌తో న‌టించిన ఈ అమ్మ‌డు… ఆ త‌ర్వాత స్టార్ హీరోల‌కు జోడీగా ఛాన్సులు అందుకుంది. త‌మ‌న్నా సినిమాల్లోకి వ‌చ్చి 20 ఏళ్లు దాటుతోంది. అయినా త‌న శ‌రీరంలో ఒంపుసొంపులు ప్ర‌ద‌ర్శించే విష‌యంలో ఏ మాత్రం బెరుకు లేకుండా ఉంటుంది. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటుతోన్నా త‌మ‌న్నా పాల అందాలు ఏ మాత్రం చెక్కు చెద‌ర్లేదు.

పైగా ఇప్పుడు కుర్ర హీరోయిన్ల దెబ్బ‌కు ఫేడ‌వుట్ అవుతున్నా సీనియ‌ర్ హీరోల‌కు త‌మ్మూ మంచి ఆప్ష‌న్ కావ‌డంతో తాను ఆడిందే ఆట‌గా అడిగిన రేటు ముక్కు పిండి మ‌రీ వ‌సూలు చేస్తోంది. అటు మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ల‌తో భోళాశంక‌ర్ లాంటి సినిమాలు చేస్తూనే ఇటు కుర్ర హీరో స‌త్య‌దేవ్‌తోనూ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేస్తోంది. తాజాగా దీపావ‌ళి సంద‌ర్భంగా త‌మ‌న్నా గోల్డ్ క‌ల‌ర్ క‌ట్టు చీర‌లో మెరుపులు మెరిపించింది.

ఈ చీర‌లో మిల్కీ బ్యూటీ అందాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కాస్త పైట ప‌క్క‌కు జ‌రిపి లోప‌ల అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌కే కాదు ముస‌లోళ్ల‌కు సైతం సెగ‌లు పుట్టించే స్టిల్ ఇచ్చింది. ఈ త‌ళుకు బెళుకులు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news