Moviesఆ స్టార్ హీరోయిన్ కు పెళ్లికి ముందే అబార్షన్.. ఇప్పుడు విడాకులు...

ఆ స్టార్ హీరోయిన్ కు పెళ్లికి ముందే అబార్షన్.. ఇప్పుడు విడాకులు తీసుకొని..!

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అనే సంగతి తెలిసిందే. సినిమాల్లో కనిపించే హీరో, హీరోయిన్ల పాత్రలకు వాళ్ల రియల్ లైఫ్ లోని బిహేవియర్ కు అస్సలు పొంతన ఉండదు. సినిమా రంగంలో అందరూ కాకపోయినా కొంతమంది హీరోయిన్లు హీరోలతో, దర్శకనిర్మాతలతో రిలేషన్ షిప్ లో ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది ఆఫర్ల కోసం ఈ విధంగా చేస్తే మరి కొందరు హీరోయిన్లు మాత్రం ఆయా సినీ ప్రముఖులపై ఉన్న ఇష్టంతో ఈ విధంగా చేస్తారు.

అయితే తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ ఒకరు కొనేళ్ల క్రితం ఒక హీరోతో ప్రేమాయణం ద్వారా వార్తల్లో నిలిచారు. ఆ హీరోతో ప్రేమలో ఉన్న సమయంలో ఈ స్టార్ హీరోయిన్ గర్భం దాల్చారని ఆ తర్వాత ప్రముఖ ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకున్నారని అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ జ‌నాలంద‌రికి తెలిసిన విష‌య‌మే. అయితే ఆమె పెద్ద హీరోయిన్ కావ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు రాలేదు.

ఆ హీరోయిన్ గర్భం దాల్చిన సమయంలో సదరు హీరో పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరికీ బేధాభిప్రాయాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత కాలంలో ఈ హీరోయిన్ మరో పెళ్లి చేసుకున్నా ఆ బంధాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేక విడాకులు తీసుకున్నారు. ఈ హీరోయిన్ రెండో పెళ్లి గురించి కూడా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో నీతులు చెప్పే ఈ హీరోయిన్ నిజస్వరూపం గురించి తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. ఈ హీరోయిన్ లో ఈ కోణం కూడా ఉందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పైకి సాత్వికంగా కనిపించే హీరోయిన్ల అసలు రూపాలు మాత్రం దారుణంగా ఉంటాయని ఈ హీరోయిన్ ప్రవర్తన ద్వారా అర్థమవుతోంది. ఈ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న వ్యక్తి సైతం ఈమె దూరమయ్యాకే ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారని తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ పెళ్లైన తర్వాత అత్తింటి వాళ్లు పద్ధతిగా ఉండాలని కోరడం వల్లే విడాకులు తీసుకుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news