Moviesపండగ పూట పోరంబోకు పనులా.. రకుల్ గూబ గుయ్యమందిగా..?

పండగ పూట పోరంబోకు పనులా.. రకుల్ గూబ గుయ్యమందిగా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పూర్తిగా బ్రితెగించి పోయారు .అస్సలకి ఒంటిమీద బట్టలు ఉన్నాయా లేవా అన్న ఆలోచన కూడా లేకుండా ఓ రేంజ్ లో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తెలుగులో నటిస్తున్నప్పుడు చూడ చక్కగా పద్ధతిగా ఉండే అమ్మాయిలు ..బాలీవుడ్ కి వెళ్ళాక మరీ వల్గర్ ఫోటోషూట్స్ చేస్తూ బాడీ పార్ట్స్ మొత్తం ఎక్స్పోజ్ చేస్తూ ఉన్న పరువును తీసేసుకుంటున్నారు . ఆ లిస్ట్ లోకి ఆడ్ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్.

ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో బడాబడా హీరోలతో అవకాశాలు అందుకొని బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అయిపోయింది .అంతేనా కోలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటూ అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. టాలీవుడ్ కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ తో బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో తెలుగు తమిళ్ ఇండస్ట్రీని వదిలేసి ఏకంగా బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది.

కాగా అక్కడ హాట్ రోల్స్ చేస్తూ వల్గర్ ఫోటోషూట్ చేస్తూ దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్.. రీసెంట్ గా ట్రెడిషనల్ వేర్ అంటూ చేసిన హాట్ ఫోటో షూట్ నెట్టింట ట్రోలింగ్ గురవుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఫోటోషూట్ లో రకుల్ ప్రీత్ సింగ్ ట్రెడిషనల్ లుక్స్ అని చెప్పుకోవడం దానికి తగ్గట్టు పద్ధతిగా లేకపోవడంతో జనాలు మండిపడుతున్నారు. అంతేకాదు దీపావళి పండుగ దగ్గరికి వచ్చేసింది . అందరు పద్ధతిగా రెడీ అయి ఫోటోషూట్ చేస్తుంటే..నువ్వు ఇలా పనికిమాలిన డ్రెస్సులు వేసుకొని ఎదభాగాలు కనిపించేలా పోరంబోకు పనులు చేయకూడదని పద్ధతిగా చీర కట్టుకొని నగలు పెట్టుకొని ఫోటోషూట్స్ చేయి అంటూ అభిమానులు సజీషన్స్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ రెడ్ లెహంగాలో రకుల్ ఎదభాగాలు బాగా కనిపిస్తూ ఉండడం వల్గర్ గా అనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులు కూడా ఆమెపై తిరగబడ్డారు. పండగ పూట ఇలాంటివి చేయడం దరిద్రమైన పనులు అంటూ అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news