Moviesగతిలేక అలాంటి పనికి సిద్ధపడిన పూజా.. ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉంటుందా..!?

గతిలేక అలాంటి పనికి సిద్ధపడిన పూజా.. ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉంటుందా..!?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు. అలాంటి మాయకి అట్రాక్ట్ అయి బలైపోయింది హీరోయిన్ పూజ హెగ్డే .ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అందాల బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం చాలా క్లిష్ట పొజిషన్లో ఉంది.

వరుసగా మూడు బిగ్ స్టార్ సినిమాలు ఫ్లాప్ అవడంతో పూజ హెగ్డే కెరియర్ డౌన్ ఫాల్ అయింది . అంతేకాదు కొత్త అవకాశాలు లేక ఉన్న అవకాశాలు స్టార్ట్ కాక పూజ హెగ్డే ఫ్యాన్ ఫాలోయింగ్ దారుణంగా పడిపోయింది . అంతేకాకుండా హాట్ ఫోటోషూట్స్ చేసినా గాని పూజ హెగ్డే ను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు . అంతేనా పూజ హెగ్డే ప్రజెంట్ ఎలాంటి రోల్స్ అయినా చేయడానికి దిగజారిపోయిందట.

సదరు సినిమాలో హీరోయిన్ స్థాయి నుంచి ఐటమ్ సాంగ్ చేసే వరకు ఆమె గ్రాఫ్ పడిపోయింది అంటే ప్రజెంట్ పూజ హెగ్డే పోసిషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . అయితే రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే రెండు సినిమాల్లో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది . స్టార్ హీరోయిన్ ఇలా వరుసగా రెండు సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ ఐటమ్ సాంగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు .

ఆమె కెరియర్ ఎంతో కష్ట పరిస్థితుల్లో ఉంటేనే ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది . విజయ్ దేవరకొండ-సమంత నటిస్తున్న ఖుషి సినిమాలో పూజ హెగ్డే ఐటెం సాంగ్ లో కనిపించనుందట. అంతేకాదు రాంచరణ్ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ సి 15 సినిమాల్లోను పూజ హెగ్డే హాట్ ఐటెం సాంగ్ లో కనిపించబోతుంది అంటూ తెలుస్తుంది. ఏది ఏమైనా సరి పూజ హెగ్డే కి ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉండదు అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news