Moviesభూమికను ఆ దర్శకుడు అంత టార్చ‌ర్ పెట్టాడా... వేధింపులు త‌ట్టుకోలేక‌...!

భూమికను ఆ దర్శకుడు అంత టార్చ‌ర్ పెట్టాడా… వేధింపులు త‌ట్టుకోలేక‌…!

యువకుడు సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన అందాల భామ భూమిక చావ్లా. భరత్ ఠాకూర్ వద్ద యోగా నేచుకుంటున్న సమయంలో సినిమా వాళ్ళ పరిచయాలు, మోడలింగ్ భూమికకి తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు తెచ్చిపెట్టాయి. సుమంత్ హీరోగా నటించిన యువకుడు సినిమాలో భూమిక చాలా అందంగా కనిపించింది. యోగా చేస్తున్నందున ఫిజిక్ పరంగా చాలా పర్ఫెక్ట్ ఫిగర్‌తో దర్శనమిచ్చింది. మొదటి సినిమా ఫలితం కాస్త అటు ఇటుగా వచ్చిన తనలోని టాలెంట్ ఆ తర్వాత కూడా హీరోయిన్‌గా అవకాశాలు తెచ్చిపెట్టాయి.

ముఖ్యంగా భూమికలో ఉన్న సెక్స్ అపీల్స్ రెండు. వాటిలో ఒకటి భూమిక పెదవులు అయితే రెండవది తన నాభి. భూమిక బొడ్డుకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. తన స్మైల్‌కి వీరాభిమానులున్న సంగతి తెలిసిందే. నేచురల్‌గా పర్ఫార్మ్ చేయగల అతికొద్దిమంది హీరోయిన్స్‌లో భూమిక ఒకరు. అందుకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాకి భూమిక ఎంతగా ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా భూమిక – పవన్ కళ్యాణ్‌ మధ్య వచ్చే నడుము సీన్స్ ఇరవై నుంచి అరవై ఏళ్ళవారి వరకు హీటెక్కిస్తుంది. ఇప్పటికీ ఈ సీన్స్ చూసి గుటకలు మింగే జనాలు చాలామంది ఉన్నారు. ఇలాంటి సీన్స్‌లో హీరోయిన్స్‌ను చూస్తే ఏ దర్శకుడికైనా ఒక్కసారైనా ఆ హీరోయిన్‌తో సినిమా చేయాలని, తన మనసులో ఉన్న విధంగా స్క్రీన్ మీద చూపించాలని కోరుకుంటారు. కమర్షియల్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ పట్ల హీరోలు..దర్శక నిర్మాతలు ఎంత ఆరాటం చూపిస్తారో అందరికీ తెలిసిందే.

కొందరు మేకర్స్ అయితే, డేట్స్ ఖాళీ లేవని చెప్పినా 6 నెలలు ఆగైనా సరే అదే హీరోయిన్‌ను ఎంచుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అలా నటుడు, దర్శకుడు రవిబాబు కూడా ఓ సినిమా కోసం భూమిక కోసం కొన్ని నెలలు ఎదురు చూశాడట. రవిబాబు దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో వచ్చిన అనసూయ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అప్పటి వరకు కంప్లీట్ గ్లామర్ రోల్స్ చేసిన భూమిక మొదటిసారి థ్రిల్లర్ సినిమాలో నటించి మెప్పించింది.

అయితే, ఈ సినిమా సమయంలో భూమికను రవిబాబు బాగా ఇబ్బంది పెట్టాడని అప్పట్లో టాక్ వినిపించింది. మాధవీలతను వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండాలని ఇబ్బంది పెట్టినట్టు భూమికను ఇబ్బంది పెట్టాడట. అప్పటికే నటుడిగా, దర్శకుడిగా పాపులర్ కావడంతో భూమిక కూడా తప్పక భరించిందని చెప్పుకున్నారు. సీన్స్ విషయంలో కూడా ఎక్కువ టేక్స్ చేయించి ఇరిటేట్ చేసినట్టు టాక్ ఉంది. మరి అసలు మ్యాటరేంటో పెరుమాళ్ళకే ఎరుక.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news