Moviesమోహన్ బాబు ముందు నిజంగా రాశి నగ్నంగా నించుందా..?

మోహన్ బాబు ముందు నిజంగా రాశి నగ్నంగా నించుందా..?

మోహన్ బాబు ముందు నిజంగా రాశి నగ్నంగా నించుందా..? ఆ సీన్ నిజంగానే అలాగే చిత్రీకరించారా..? అంటే అప్పట్లో అవుననే టాక్‌తో పాటుగా పెద్ద హాట్ టాపిక్ కూడా అయింది. శుభాకాంక్షలు సినిమా నుంచి రాశి తెలుగులో బాగా పాపులర్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే మంచి క్రేజ్ తెచ్చుకుంది. అదే హీరోయిన్‌గా అవకాశాలు తెచ్చిపెట్టింది. శ్రీకాంత్, పవన్ కళ్యాణ్, నవీన్ వడ్డే, జగపతి బాబు, మోహన్ బాబు లాంటి వారితో వరుస చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది.

రాశి బొడ్డు, భారీ ఎద అందాలకి పిచ్చెక్కిపోయే అభిమానులు, ప్రేక్షకులు అప్పట్లో ఉండేవారు. అందానికి అందం అభినయానికి అభినయం, గ్లామర్ పాత్రలు, బికినీ షోలు..ఇలా రొమాంటిక్ క్యారెక్టర్స్ ఏదైనా రాశీ చేయడానికి ఒప్పుకునేది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఓ సన్నివేశంలో బెడ్రూం సీన్ ఇప్పటికీ చాలామంది ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అలాగే, వెంకటేశ్, రవితేజ లాంటి హీరోలతో చేసిన ఐటెం సాంగ్స్ అదే విధంగా ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే, అప్పట్లో ఓ వార్త బాగా ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ వైరల్ అయింది. అదేమిటంటే మోహన్ బాబు, సౌందర్య, రాశి ప్రధాన పాత్రల్లో పోస్ట్‌మేన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో రాశి ఓ అన్నివేశం చేయడానికి ఒప్పుకోవడం అప్పట్లో హాట్ టాపిక్. రాశీ మామూలుగా నడుము మడతలు..నాభి అందాలు..ఎద అందాలు చూపిస్తేనే రాత్రిళ్ళు నిద్రపట్టక జాగారం చేసిన వారు లెక్కకి మించి ఉన్నారు.

అలాంటి ఓ సీన్‌లో నగ్నంగా నటించింది అంటే ఇక ఏమైయ్యారో అర్థం చేసుకోవచ్చు. పోస్ట్‌మేన్ సినిమాలో మోహన్ బాబుకి ఒంటిమీద బట్టలు లేకుండా భోజనం వడ్డించాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకునే మోహన్ బాబు రాశిని చూడకుండా భోజనం చేయాలి. ఈ సీన్‌లో రాశి నిజంగానే నగ్నంగా మొహన్ బాబు ముందు నించుని నటించినట్టుగా చెప్పుకున్నారు.

మొత్తంగా కాకపోయినా కూడా సెమీ న్యూడ్‌గా నటించి ఉండొచ్చుననే మాట గట్టిగా వినిపించింది.
కెమెరాలో మాత్రం వీపు వరకూ చూపించారు. ఈ సీన్ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. అయితే, సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news