Moviesఈ వయసులో అలాంటి కోరిక.. షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన స్టార్ యాంకర్..భరద్వాజ్...

ఈ వయసులో అలాంటి కోరిక.. షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన స్టార్ యాంకర్..భరద్వాజ్ పరిస్ధితి ఏంటి..?

టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓ యాంకర్ గా , ఓ నటిగా ఆమె ఎంత పాపులర్ అయిందో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ట్రోల్ అవుతున్న ఆంటీగా మాత్రం ఆమె టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది . రీసెంట్ గా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఇష్యూ కారణంగా అనసూయను జనాలు ఎలా ట్రోల్ చేశారో చూసాం. ఎన్ని బూతులు తిట్టారు అప్పుడిప్పుడే మర్చిపోలేం ఆ బూతు మాటలని. దారుణంగా కామెంట్ చేస్తూ ఇద్దరు పిల్లల తల్లివి ఇలాంటి బట్టలా వేసుకునేది అంటూ ఆమెపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు . దీంతో తీవ్రంగా హర్ట్ అయిన అనసూయ వాళ్ళపై పోలీస్ కేసు పెట్టింది . అంతేకాదు ఆంటీ ఆంటీ ఆంటీ అంటూ ట్రోల్ చేసే వారిపై ఓ రేంజ్ లో విరుచుకు పడింది.

ఈ మధ్యనే ఆ ఆంటీ గోల మర్చిపోతున్న టైంలో అనసూయ మరో పోస్ట్ చేసి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . నా భర్త ఊర్లో లేడు అంటూ ఆమె బెడ్ పై ఉన్న వీడియోను షేర్ చేసింది. దీంతో మళ్లీ జనాలు ఆమెని ట్రోల్ చేశారు. కాగా అనసూయ మాత్రం ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా.. తనను అభిమానించే ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంది. రీసెంట్గా గాడ్ ఫాదర్ సినిమాతో కూడా అనసూయ తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. ఈ క్రమంలోనే అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించడానికి లైవ్ లోకి వచ్చింది.

ఈ లైవ్ సెక్షన్ లో అందరూ అనసూయని ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉండగా ..ఓనెటిజన్ మాత్రం డైరెక్ట్ గా “నేను అనేకమార్లు మనం పెళ్లి చేసుకుందామని అడిగాను ..కానీ నువ్వు మీరు నాకు రిప్లై ఇవ్వట్లేదు” అనసూయ అంటూ కామెంట్ పెట్టాడు . దీనిని ఏమాత్రం ఇగ్నోర్ చేయని అనసూయ ఆలోచిస్తాను అన్నట్లు ఎమోజిని పెట్టింది. దీంతో మళ్లీ అనసూయ పై ట్రోల్స్ చేస్తున్నారు జనాలు. “పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా నీకు రెండో పెళ్లి అవసరమా..? రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానంటావా..? ఇన్ని మాట్లాడిన నీకు అతను అడగ్గానే నువ్వు నో అని ఆన్సర్ ఇవ్వలేవా..? అంటే నీ మనసులో రెండో పెళ్లి చేసుకోవాలని ఉందా..? మరి భరద్వాజ్ పరిస్థితి ఏంటి..? నువ్వు పెళ్లి చేసుకోని వెళ్ళిపోతే ఆయన ఏం అవ్వాలి..?” అంటూ వ్యంగంగా కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news