Moviesఏంటి తల్లో అవి అంత లావుగా ఉన్నాయి..రీతూ హాట్ ఫోటో పై...

ఏంటి తల్లో అవి అంత లావుగా ఉన్నాయి..రీతూ హాట్ ఫోటో పై నెటిజన్ బూతు కామెంట్..!?

ఈ మధ్యకాలంలో అమ్మాయిలు తమకున్న అందాలను చూపించడానికి ఏమాత్రం మొహమాట పడట్లేదు. హద్దు అదుపు లేకుండా బరితెగించి మరీ ఫోటోషూట్స్ చేస్తున్నారు. అది కేవలం వెండితెర మాత్రమే కాదు.. బుల్లితెరపై మెరిసే హీరోయిన్స్ కూడా అలానే చేస్తున్నారు. తాజాగా రీతు చౌదరి చేసిన ఫోటోషూట్ చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. రీతు చౌదరి అమ్మడు పేరుకి కొత్తగా ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అంతకుముందు సీరియల్స్ లో ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆ తర్వాత జబర్దస్త్ లో అమ్మడు ఎక్కడ కనిపించినా అదే హాట్ అదే అల్లరి ఏమాత్రం తగ్గేదే అన్నట్లు దూసుకుపోతుంటుంది.

పలు సీరియల్ లో నెగటివ్ క్యారెక్టర్ లల్లో మెరిసిన రీతు కొంత కాలం క్రితం వరకు జబర్దస్త్ లో ఓ రేంజ్ లో స్కిట్స్ లో మెరిసింది. అంతేనా అమ్మడు వేసే ఢబుల్ మీనింగ్ పంచ్ లకి ఢబుల్ మీనింగ్ డైలాగ్ లకి జడ్జిలు కూడా ఆ అంటూ నోరు తెరిచేశారు. అంత హాట్ పర్ఫామెన్స్ ఇస్తుంది. కాగా కొన్ని నెలల క్రితమే తనకు కాబోయే వరుడిని అఫీషియల్ గా ప్రకటించిన ఈ బ్యూటీ ప్రజెంట్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

ఫస్ట్ టైం రీతూ చౌదరి హాట్ బికినీ ఫోటోషూట్స్ చేసి కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. మరీ ముఖ్యంగా ఈ ఫోటోషూట్ లో అమ్మడు ఓ కాళ్ళు పై కెత్తి ఇచ్చిన ఫోటోలో ఎక్స్ప్రెషన్స్ కుర్రాలను గిలగిలా కొట్టుకునేలా చేస్తుంది . “తన అందాలను చూపిస్తూ హాట్ సెక్సీ లుక్స్ తో రీతు చౌదరి అందాలు అదిరిపోయాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ..మరి కొందరు ఏంటిది ఒకప్పటి సీరియల్ లో పద్ధతిగా చీర కట్టుకొని మెరిసిన నువ్వేనా ఇది”.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ..”నీ తొడలు ఏంటి తల్లి అంత లావుగా ఉన్నాయి చూడలేక చస్తున్నాం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రీతూ చౌదరి హాట్ ఫోటోషూట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news