Moviesఅనిరుధ్ ఇంతమంది హీరోయిన్ల‌తో అఫైర్లు నడిపించాడా...? ఆఖరికి ఆ హీరోయిన్ తో...

అనిరుధ్ ఇంతమంది హీరోయిన్ల‌తో అఫైర్లు నడిపించాడా…? ఆఖరికి ఆ హీరోయిన్ తో కూడా…?

బాలీవుడ్ తరవాత కోలీవుడ్ లోనే ఎక్కువమంది సినీ సెలబ్రిటీలు ప్లే బాయ్స్ గా కనిపిస్తూ ఉంటారు. హీరోలు…మ్యూజిక్ డైరెక్టర్ లు అని తేడా లేకుండా హీరోయిన్ల‌తో ఎంజాయ్ చేసినవాళ్లు చాలా మందే ఉన్నారు. హీరో శింబు చాలా మంది హీరోయిన్స్ తో లవ్ అఫైర్ లు నడిపించాడు. హీరో ధనుష్ కూడా చాలా మంది హీరోయిన్స్ తో ఎంజాయ్ చేయగా చివరికి ధనుష్ ను అతడి భార్య కూడా విడిచి పెట్టింది. అస‌లు కోలీవుడ్‌లో ప్లే బాయ్స్ అనే ప‌దానికి శింబు, ధ‌నుష్ ఇద్ద‌రూ స‌రైన హీరోలే.

అంతే కాదు హీరో సిద్దార్థ్, కూడా అదే లిస్ట్ లోకి వస్తాడు. సిద్ధార్థ్ కూడా ఎంతో మంది హీరోయిన్ల‌తో ఎఫైర్లు న‌డిపి వార్త‌ల్లోకి ఎక్కినోడే. ఇక వీళ్లంతా హీరోలు కానీ తమిళ టాప్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ కూడా ఈ లిస్ట్ లో ఉండటం ఆశ్చర్యకరం. నిజానికి సుచీ లీక్స్ ఘటన జరగకముందు అనిరుధ్‌ చాలా మంచివాడని అంతా అనుకున్నారు. కానీ సుచి లీక్స్ లో సింగర్ సుచిత్ర సంచలన విషయాలు బయటపెట్టింది. అంతే కాకుండా అనిరుద్, ధనుష్ తనపై అత్యాచారం చేశారని ఆరోపించింది. అక్కడితో ఆగకుండా అనిరుధ్ రాసలీలలు బయటపెట్టింది.

అనిరుధ్‌ తమిళ హీరోయిన్ ఆండ్రియా తో కలిసి దిగిన ఓ ప్రైవేట్ ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. కాగా ఇద్దరూ ఏకాంతంగా కలిసి ఉన్న ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అంతే కాకుండా సింగర్ చిన్మయితో కూడా అనిరుధ్ ఎంజాయ్ చేశాడు అంటూ కామెంట్స్ చేసింది. ఇక అనిరుధ్‌ చాలా కాలం పాటు ఆండ్రియా తో లవ్ అఫైర్ నడిపాడు అని కోలీవుడ్ లో టాక్ ఉంది. అయితే తనకంటే ఆండ్రియా 6 ఏళ్లు పెద్దది కావడం వల్లవిడిపోవాల్సి వచ్చింది అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

అనిరుధ్‌, ఆండ్రియా చాలా రోజుల పాటు క‌లిసే ఉండేవార‌ట‌. అంతే కాకుండా మహానటి కీర్తి సురేష్ ను కూడా అనిరుధ్‌ వదిలిపెట్టలేదు అని కోలీవుడ్ మీడియా లో గుసగుసలు వినిపించాయి. కీర్తి సురేష్ అనిరుధ్ తో కాస్త క్లోజ్ గా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి . మరోవైపు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే తరవాత ఆ వార్తలను కీర్తి సురేష్ ఖండించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news