Moviesరొమాంటిక్ సీన్ చేస్తూ ..నిజంగానే మూడ్ లోకి వెళ్లిపోయిన హీరోయిన్.. ఆమె...

రొమాంటిక్ సీన్ చేస్తూ ..నిజంగానే మూడ్ లోకి వెళ్లిపోయిన హీరోయిన్.. ఆమె చేసిన పనికి డైరెక్టర్ షాక్..!!

వామ్మో ఈ రోజుల్లో హీరోయిన్స్ ఎలా ఉన్నారంటే ..అబ్బాయిల కన్నా ఫాస్ట్ గా ఉన్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అబ్బాయిలే బేబే అంటూ తతత్త అంటూ వణికి పోతున్నారు. అమ్మాయిలైతే టూ ఫాస్ట్ గా స్పీడ్ గా రెచ్చిపోయి మరి రొమాన్స్ చేస్తున్నారు. అలాంటి సీన్లల్లో నటిస్తున్నారు. కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా అమ్మాయిలు ఆ రేంజ్ లోనే ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. కాగా ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మనకు తెలిసిందే సినీ పరిశ్రమలో రొమాంటిక్ సీన్స్ సర్వసాధారణం అది ఎలాంటి హీరో అయినా సరే ఒక్కొక్కసారి రొమాంటిక్ సీన్స్ లో నటించాల్సి వస్తుంది .ఇలాంటివి బాలీవుడ్లో మరీ ఎక్కువగా ఉంటాయి అలా బాలీవుడ్ లో రొమాంటిక్ సీన్స్ చేసి పెళ్లి చేసుకొని లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న నటులు చాలామందే ఉన్నారు. ఆలిస్ట్ లోకి వస్తారు బాలీవుడ్ హాట్ హీరో రణవీర్ సింగ్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే. మనకు తెలిసిందే ఈ జంట పెళ్లికి ముందు సినిమాల్లో నటించారు. వాటిల్లో ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏది అంటే కళ్ళు మూసుకొని చెప్పే ది రామ్ లీలా.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి తెరకెక్కించిన ఈ మూవీ ఎన్ని రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో అన్నిటికన్నా ముఖ్యంగా బాగా పండిన ఎమోషన్ రొమాన్స్. రన్వీర్ సింగ్ దీపికా పదుకొనే ఏమాత్రం హద్దులు పెట్టుకోకుండా రొమాన్స్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. కాగా ఈ సినిమా టైంలో రణవీర్ సింగ్ దీపిక పదుకొనే నిజంగానే ముద్దు పెట్టుకుంటూ టెంప్ట్ అయిపోయారని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది .

మనం ఈ సినిమా చూసిన్నట్లైతే సినిమాలో బోలెడు బోల్డ్ సీన్స్ ఉన్నాయి. వాటిల్లో మరీ ముఖ్యంగా దీపికా రణవీర్ లిప్ కిస్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ సీన్లు కంటిన్యూగా ఆపుకోకుండా ముద్దు పెట్టుకుంటారు. అయితే ఈ షార్ట్ తెరకెక్కించేటప్పుడు డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి కట్ చెప్పినా కూడా దీపికా రణవీర్ ఆపలేదట. నిజంగానే ఆ ఫీల్ తెచ్చుకుని టెంప్ట్ అయిపోయి ముద్దు పెట్టుకుంటూనే ఉన్నారట .దీంతో డైరెక్టర్ షాక్ అయిపోయారట. గట్టిగా అరుస్తూ దీపిక , రణవీర్ అంటూ కేకలు వేసి అరిచారట. కానీ వాళ్లు ఆ మూడ్ నుంచి బయటికి రాలేదట. ఇక పక్కన ఉన్న బాయ్స్ వెళ్లి వాళ్ళిద్దరు గట్టిగా లాగితే కానీ ఆ మూడు నుంచి వాళ్ళు బయటికి రాలేదని ఆ తర్వాత డైరెక్టర్ కి సారీ చెప్పారని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఈ జంట వాళ్ళ సినిమాలతో బిజీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news