Moviesబిగ్ షాకింగ్: ఆ పిచ్చితో కూతురు జీవితాని నాశనం చేస్తున్న స్టార్...

బిగ్ షాకింగ్: ఆ పిచ్చితో కూతురు జీవితాని నాశనం చేస్తున్న స్టార్ హీరో..!?

కోలీవుడ్ సీనియర్ నటుడు మల్టీ టాలెంటెడ్ పర్సన్ శరత్ కుమార్. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు తన సహజ సిద్దమైన యాక్టింగ్ స్టైల్స్ తో జనాలను మెప్పించాడు. కోలీవుడ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో కూడా బోలెడన్ని సినిమాలు చేసి బిజీ ఆర్టిస్ట్ గా ఓ ఊపు ఊపేసాడు. ఆయన కుమార్తె ఈ వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగులో లేడీ విలన్ గా మెప్పించిన ఈ స్టార్ డాటర్ ప్రజెంట్ చేతిలో ఐదు సినిమాలు పెట్టుకుని ఉంది. ఓ హీరోయిన్ కూడా ఇన్ని సినిమాలు చేతులో పెట్టుకుని లేదు .

బిగ్ బిగ్ స్టార్స్ సినిమాలలో లేడీ విలన్ గా నటించడానికి ఒప్పుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తో నదిపిన ప్రేమాయాణం గురించి తెలిసిందే. అబ్బో, అప్పట్లో ఈ జంట చేతిలో చెయ్యి వేసుకుని..ఓక్కే సినిమా లో వాటేసుకుని..రచ్చ రచ్చ చెరసారు. ఒకానొక టైం లో కోలీవుడ్ లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా చాలా కామెంట్స్ వినిపించాయి.అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ సడెన్ గా.. ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నింది. ఇప్పటికీ ఈ జంట ఎందుకు బ్రేకప్ చెప్పేసుకుందో సరైన రీజన్ లేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ పెళ్లిని ఆపేసింది వరలక్ష్మి వాళ్ళ నాన్న శరత్ కుమార్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మొదటినుంచి శరత్ కుమార్ కు విపరీతమైన పబ్లిసిటీ పిచ్చి ఉందట. ఏది చేసిన పబ్లిసిటీ , పాపులారిటీ మెయిన్ గా పరిగణలోకి తీసుకుంటారట . ఆ పిచ్చితోనే తన కాబోయే అల్లుడు కూడా స్టార్ స్టేటస్ కలిగి ఉండాలంటూ ఆశలు పెట్టుకున్నాడట. కానీ ప్రేమకి స్టార్, పేదరికం అని అడ్డు లేదు కదా . అందుకే వరలక్ష్మి కోలీవుడ్ హీరో విశాల్ ని ప్రేమించింది. కానీ తండ్రి కి విశాల్ స్టేటస్ సరిపోలేదు.

దీంతో విషాల్ పై లేనిపోని మాటలు నూరి పోసి.. ఆమెను అతడి నుంచి బ్రేకప్ చెప్పేలా చేశాడని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు టాలీవుడ్ బడా ఇంటికి కోడలుగా చేయాలని శరత్ కుమార్ మొదటి నుంచి పోరాడుతున్నారట. కానీ వరలక్ష్మికి ఆ సంబంధం ఇష్టం లేదని సమాచారం. దీంతో వరలక్ష్మికి ఇష్టం లేకపోయినా సరే స్టార్ స్టేటస్ పిచ్చితో ఆమె లైఫ్ నాశనం చేస్తున్నాడంటూ కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news