Moviesవరుస ఫ్లాపులు: ఇక పై ఎప్పటికి అలా చేయను..రవితేజ సంచలన నిర్ణయం..!!

వరుస ఫ్లాపులు: ఇక పై ఎప్పటికి అలా చేయను..రవితేజ సంచలన నిర్ణయం..!!

మాస్ మహా రాజ రవితేజ కి సినీ ఇండస్ట్రీలో ఓ పేరుంది. కష్టపడి పైకి వచ్చిన వాళ్లల్లో రవితేజ కూడా ఒకరు. బ్యాక్ గ్రౌండ్ నమ్ముకోకుండా..కేవలం టాలెంట్ ని నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చాడు ఈయన. ఎన్ని కష్టాలు పడినా..ఫైనల్ గా సక్సెస్ సాధించి..హీరో అయ్యాడు. మాస్ హీరో అనిపించుకున్నాడు. కుర్రాళ్లకు తన మాస్ డైలాగ్ లతో ఉత్సాహాని నింపారు. అంతేనా, వరుస బిగ్ ఆఫర్స్ అందుకుని..స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరిపోయాడు.

సీన్ కట్ చేస్తే..గత కొంత కాలం నుండి ఆయన సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తుండటం గమనార్హం. ఒక్కే కధను తిప్పి తిప్పి కొడుతున్నాడు..అందుకే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి..కొత్త కధలతో సినిమాలు తీయ్యండి అంటున్నారు అభిమానులు. మరికొందరు అయితే, ఆయిన లిప్ లాక్ సెంటిమెంట్ ను గుర్తు చేస్తున్నారు. మనకు తెలిసిందే ఈ మధ్య కాలంలో రవి తేజ వరుస లిప్ లాక్ సీన్స్ కి కమిట్ అవుతున్నారు.

అలా ఆయన లిప్ కిస్ చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఖిలాడి, రామ రావు ఆన్ డ్యూటీ..ఇలా అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో ఇక పై లిప్ లాక్ చేయకూడదు అని డిసైడ్ అయ్యారట రవితేజ. అందుకే ఆయన తదుపరి సినిమాలు..”టైగర్ నాగేశ్వర రావు”..”ధమాకా” సినిమాలో లిప్ కిస్ సీన్లు ఉన్నా..అవి క్యాన్సిల్ చేయించేసారట. మరి చూడాలి..ఈ సినిమాలు రవితేజకి ఎలా విజయాని అందిస్తాయో ..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news