Moviesనీకన్నా నావే పెద్దవిగా ఉంటాయి..తాప్సీ ప్రైవేట్ పార్ట్స్ పై స్టార్ డైరెక్టర్...

నీకన్నా నావే పెద్దవిగా ఉంటాయి..తాప్సీ ప్రైవేట్ పార్ట్స్ పై స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్ ..!!

ఈ మధ్య కాలంలో కొందరు డైరెక్టర్లు ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో తెలియకుండాపోతుంది. కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటే..మరి కొందరు డైరెక్టర్లు హద్దులు దాటి..పక్కన ఉన్నది ఓ ఆడ మనిషి అలా మాట్లాడకూడదు అనే మినిమమ్ మర్యాద ఇవ్వకుండా..నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు కొందరు డైరెక్టర్స్ హీరోయిన్స్ ప్రైవేట్ బాడీ పార్ట్స్ పై కొన్ని కామెంట్స్ చేసినా..అవి..లోలోపలే ఉండేవి.

కానీ, ఇప్పుడు ఇక్కడ ఓ బాలీవుడ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాని షేక్ చేస్తున్నాయి. తాప్సీ పన్ను, ప్రధాన పాత్రలో..అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేస్తున్న మూవీ..”దొబారా”. ఈ మూవీ ఆగస్టు 19 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నానా విధాలుగా ట్రై చేస్తున్నారు..మూవీ టీం. ఇప్పటికే పలురకాల హాట్ కామెంట్స్ తో ఉన్నవి లేనివి తిట్టించుకుంటున్న ఈ మూవీ టీం మెంబర్స్ కి మరో బిగ్ షాక్ ఇచ్చాడు అనురాగ్ కశ్యప్.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..తాప్సీ , అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యులో పాల్గొన్నాడు. సరదాగా సాగిపోతున్న ఈ ఇంటర్వ్యులో సడెన్ గా రణవీర్ న్యూడ్ ఫోటో గ్రఫీ పై ప్రశ్నలు ఎదురైయాయి డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కి..ఆయన కూడా “ఈరోజుల్లో ఇలాంటి వి కామన్..బాలీవుడ్ లో ఇదే ట్రెండ్ అంటూ” చెప్పుకొచ్చాడు. సరదగా మీరు అలా ట్రై చేయచ్చు కదా అని అడగన్నే..వెంటనే తాప్సీ..”ఏంటి మీరు హర్రర్ సినిమా చూడాలి అనుకుంటున్నారా..?”అంటూ ఫన్నీ గా మాట్లాడుతుంది. దీంతో కోపం వచ్చిన డైరెక్టర్..” తాప్సీ కన్నా నా వే బిగ్గర్ బ్**బ్స్..అందుకే ఆమెకు అసూయ.. ఆ రీజన్ తోనే వద్దంటుంది”.. అంటూ షాకింగ్ ఆన్సర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఊహించని సమాధానానికి యాంకర్ షాక్ అయ్యి ఓకే ఓకే అని నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news