Moviesఆ స్టార్ హీరో భార్యకు విజయ్ లైగర్ తో సంబంధం ఏంటి..?...

ఆ స్టార్ హీరో భార్యకు విజయ్ లైగర్ తో సంబంధం ఏంటి..? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!!

“లైగర్”..ఇప్పుడు యావట్ టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రజలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఇదే. మొదటి నుండి ఈ సినిమా పై భారీ ఎక్స్ పెక్ టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు. దీంతో ఈ సినిమా మోస్ట్‌ అవెయిటెట్‌ లిస్ట్ లోకి వెల్లిపోయింది. రౌడీ హీరో లాంటి విజయ్ దేవరకొందను..టాలీవుడ్ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఎలా చూయించబోతున్నాడా అని..ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. లో ‘రౌడీ’ హీరో విజయ్‌ దేవరకొండ పూరీ కాంబో లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల రిలీజ్‌ చేసిన లైగర్‌ ట్రైలర్‌ సినిమా పై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకునే చేసింది. మరీ ముఖ్యంగా సినిమా లో రమ్య కృష్ణ సీన్స్ అద్దిరిపోతాయి అని ట్రైలర్ ని బట్టే చెప్పేయచ్చు. ఈ ట్రైలర్ లో అన్నిటి కన్న ఓ డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. ” ఒక లయన్ కి టైగర్ కి పుట్టిన క్రాస్ బ్రీడ్ సాలా గాడే ఈ లైగర్” అంటూ రమ్య కృష్ణ మాస్ బేస్ వాయిస్ తో చెప్పుతుంటే,, దానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ వస్తాయి అలా ఉంది. డైలాగ్స్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ దద్దరిల్లిపోయింది. విజయ్‌-పూరీ కాంబినేషన్‌తో అనగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్‌ విడుదల అనంతరరం ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తుంది. అమ్మడు అందాలు ఈ సినిమాకి అంతో ఇంతో ప్లస్ కానున్నాయి. కానీ, ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ ని అనుకున్నారట. ఆమె కు కధ కూదా వినిపించారట. కానీ ఒక్క మాట తో స్టోరిని కొట్టి పాడేసిందట. విజయ్ పక్కన చేయాలి అనే కోరిక ఉన్న …స్క్రిప్ట్ లో హీరోయిన్ వాల్యూ లేకపోవడంతో..అమ్మడు తన రేంజ్ కధ కాదు అనుకుని మిస్ చేసుకుందట.

తీరా ట్రైలర్ రిలీజ్ అయ్యక..జనాల రెస్పాన్స్ చూసి ..ఓకే చేసి ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యిందట. ఇలా విజయ్ లైగర్ ని మిస్ చేసుకుంది స్టార్ హీరో రణబీర్ కపూర్ భార్య అలియా భట్. ఆ ప్లేస్ లో కి వచ్చి తన అదృష్టాని తన్నుకుపోయింది అనన్య పాండే. ఈ సినిమా హిట్ అయ్యితే..అమ్మడి కి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉంటారు..తద్వారా మంచి అవకాశాలు అందుకుంటుంది. మరి చూడాలి విజయ్ లైగర్ ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news