Moviesబిగ్ బ్లాస్టింగ్ అనౌన్స్ మెంట్: ఆ హీరో తో సినిమా..ఇండస్ట్రీ లెక్కలు...

బిగ్ బ్లాస్టింగ్ అనౌన్స్ మెంట్: ఆ హీరో తో సినిమా..ఇండస్ట్రీ లెక్కలు మార్చేయబోతున్న త్రివిక్రమ్..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అంటే మాటలు కాదు. దానికి ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాని ఎక్కువుగా ఎంజాయ్ చేసేది..ఇద్దరు వ్యక్తులే..ఒకటి పవర్ స్టార్ పవన్ కల్యాన్..మరోకటి అల్లు అర్జున్. వీళ్ల ఇద్దరి కెరీర్ ఇప్పుడు ఇలా స్టార్ పోజీషన్ లో ఉంది అంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ త్రివిక్రమ్ అని చెప్పక తప్పదు. మంచి మంచి డైలాగ్స్, కధలు రాసి ..కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు.

ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు తో ఓ సినిమాకి కమిట్ అయిన ఈయన..ఆ తరువాత మళ్ళీ పవన్ తోనే సినిమాకి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పవన్ రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు. ముందు ఓకే చేసిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యే సరికే ఎలెక్షన్స్ కూడా వచ్చేస్తాయి. ఇక ఇలాంటి టైంలో మరో సినిమా అంటే ఆయ్నను ఇబ్బంది పెట్టిన్నట్లే. సో, పవన్ తో సినిమా విషయంలో యూటర్న్ తీసుకుని..మెగాస్టార్ తో సినిమా తీయ్యాలని డిసైడ్ అయ్యారట త్రివిక్రమ్.

నిజానికి త్రివిక్రమ్ సినిమా ఆయన కంటే చిరంజీవికే ఇంపార్టేం అంటున్నారు సినీ విశ్లేషకులు. రీసెంట్ గా ఆచార్య సినిమాతో ఫ్లాప్ చిత్రాని ఖాతాలో వేసుకున్న చిరు..ఆ తరువాత చేస్తున్న సినిమాలు అన్ని రీమేక్ సినిమాలే..ఈ సినిమాలు హిట్ అయుతాయని ఖచ్చితంగా చెప్పలేం..కానీ, చీరంజీవిస్దాయికి అయితే వెళ్ళవు..అది కన్ ఫామ్.. ఇక మిగిలిన రెండు సినిమాల డైరెక్టర్లు ఫ్లాప్ చూసిన వారే.

ఇలాంటి టైంలో చిరు టైం ఇచ్చి..త్రివిక్రమ్ తో కొత్త సినిమా కధను తెరకెక్కిస్తే..ఖచ్చితంగా హిట్ అవుద్ది. ఎందుకంటే, చిరు లోని కామెడీ యాంగిల్ ని త్రివిక్రమ్ బాగా వాడుకుంటారు. గతంలో జై చిరంజీవ సినిమాకి డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్‌నె..ఒక్కవేళ్ల వీళ్ల కాంబో సెట్ అయితే..ఇండస్ట్రీ లెక్కలు మారిపోతాయి అంటున్నారు సిని విశ్లేషకులు..మరి చూడాలి ఏం అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news