Moviesఅదే కనుక నిజమైతే..దిల్ రాజు కెరీర్ లోనే భారీ బొక్క..?

అదే కనుక నిజమైతే..దిల్ రాజు కెరీర్ లోనే భారీ బొక్క..?

దిల్ రాజు..ఓ చిన్న స్దాయి డిస్ట్రీబ్యూటర్ నుంచి.. నేడు బడా బడా సినిమాలు ప్రోడ్యూస్ చేసే నిర్మాతగా మారిపోయారంటే దానికి కారణం ఆయన పడిన కష్టం..దాని వెనుక ఆయన కు ఉన్న తెలివితేటలు అని చెప్పక తప్పదు. రాజు గారు ఓ కధ విని డబ్బు పెట్టారంటే..ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అంత పక్క ప్లానింగ్ తో ఉంటాడు ఈయన.

అయితే ప్రజెంట్ దిల్ రాజు అటు బడా సినిమాలు..ఇటు చిన్న బడ్జేట్ సినిమాలు రెండు కూడా బ్యాలెన్స్ గా తీస్తున్నారు. సక్సెస్ కొడుతున్నారు. అంత వరకు ఓకే. కానీ, తాజా గా లీకైన న్యూసే ఎందుకో అభిమానులకు మింగిడుపడటంలేదు. మనకు తెలిసిందే దిల్ రాజు చరణ్ శంకర్ కాంబో లో రాబోతున్న RC15 సినిమాకి నిర్మాత వ్యవహరిస్తున్నారు. తన కెరీర్ లో నే ఎన్నడు చేయని రిస్కీ పనులు ఈ సినిమా ద్వారా చేస్తున్నాడు దిల్ రాజు అంటూ ఇన్ సైడ్ టాక్.

ముఖ్యంగా ఈ సినిమా విషయంలో బడ్జెట్ గురించి ఆలోచించట్లేదట. కోట్లకి కోట్లు కుమ్మరిస్తున్నాడట. ఈ క్రమంలోనే సినిమా కోసం ఓ రొమాంటిక్ సీన్ తీయ్యడానికి దాదాపు 10 కోట్లు ఖర్చు చేశారట శంకర్. దిల్ రాజుకూడా ఏం అభ్యంతరం చెప్పక పోవడంతో.. కేవలం 3 నిమిషాల ఆ సీన్ కోసం రకరకాల పువ్వులు..కాస్ట్లీ స్టైలిష్ బెడ్..చుట్టూ కూడా ఓ రొమాంటిక్ ఫీల్ కలిగించేలా డెకరేషన్స్.. అబ్బో ఓ రేంజ్ లో ప్లాన్ చేశారట శంకర్. ఈ విషయం నెట్టింట లీక్ అవ్వడంతో దిల్ రాజు ని ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. కాస్త ఆలోచించండి సార్.. సర్వం నాకించేస్తున్నారు..జర జాగ్రత్త అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్క వేళ్ల సినిమా దొబ్బితే..దిల్ రాకు కెరీర్ లో చూడనటువంటి లాస్ చూస్తాడు అంటూ సినీ విశ్లేషకులు సైతం అంటున్నారు. దిల్ రాజు కొంచెం ఆలోచిస్తే మంచిదే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news