Moviesహవ్వా..సంగీతను చిరంజీవి ఫ్రెండ్ అయిన హీరో వాడుకున్నాడా..?

హవ్వా..సంగీతను చిరంజీవి ఫ్రెండ్ అయిన హీరో వాడుకున్నాడా..?

ఒక్క ఛాన్స్..ఒక్కే ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ చేసి..తన అందచందాలతో బోలెడు అవకాశాలు అందుకున్న హీరోయిన్ నే ఈ సంగీత. పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. చూడటానికి చక్కటి అందం..బొద్దుగా ఉన్న ఆకట్టుకునే ఫేస్.. నవ్వితే పడే ఆ సొట్ట..అబ్బో ఆమె అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట్లో మంచి సినిమాలు చూస్ చేసుకున్న ఈ బ్యూటీ..ఆ తరువాత మెల్లగా మెల్లగా బార్డర్ దాటేసి.. హద్దులు మీరింది..జనాలు ఆమెను అలా చూడలేకపోయారు. పైగా ఆమె గురించిన కొన్ని వార్తలు ఇండస్ట్రీలో వైరల్ కావడంతో డైరెక్టర్లు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు.

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన హీరోయిన్ సంగీత కెరీర్ కు బిగ్గెస్ట్ హిట్ ఏది అంటే “ఖడ్గం” అనే చెప్పాలి. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఖడ్గం సినిమా తో ఆమె సంపాదించుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత ఆమె తన కెరీర్ గురించి కొన్నాళ్లు .. వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ వెళ్ళింది.. అయితే, రీజన్ ఏంటో తెలియదు కానీ టాలెంట్ ఉన్న సంగీత కు తగ్గ ఆఫర్లు ఇవ్వలేకపోయారు డైరెక్టర్లు. స్టార్ హీరోల పక్కన చేయకున్నా సంగీత తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. సోషల్ మీడియా లో కూడా సంగీత హుషారుగా ఉంటూ తన ఫ్యాన్స్ ని అలరించేది.

ప్రజెంట్..సెకండ్ ఇన్నింగిస్ లో పర్లేదు అనిపిస్తున్న సంగీత.. ఈసారి మాత్రం అడుగులు ఆచి తూచి వేస్తుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ కి తల్లిగా చేసిన ఈమె..హీరోయిన్ కి అక్క క్యారెక్టర్ అయితే బాగుంటుందన్న కామెంట్స్ వినిపించాయి. అంతేనా..మరికొందరు ఏ..సంగీత హీరోయిన్ గా కూడా చేయచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఆమె మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్యలో లాహె లాహె పాటలో చిందేసింది. మెగాస్టార్ సైతం ఆమె డ్యాన్స్ చూసి మెచ్చుకున్నారట.

ఈ సినిమా మరి కొద్ది గంటల్లో రిలీజ్ అవుతున్న క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ వార్త మీడియాలో వైరల్ గా మారింది. కెరీర్ మొదట్లో అవకాశాల కోసం చాలా కష్టపడ్డ సంగీతను ..అప్పటి హీరో.. ఆమె ను సినిమా ల పేరిట వాడుకున్నారట. నాకు ఆ డైరెక్టర్ తెలుసు..మెగాస్టార్ నాకు క్లోజ్ ఫ్రెండ్..అంటూ మాయ మాటలు చెప్పి..ఆమెను లొంగదీసుకోవడానికి ట్రై చేశారట. కానీ సంగీత, చాలా షార్ప్..ఆ మాయగాడి నుండి ఎస్కేప్ అయ్యిందట. మంచి తెలివితేటలు.. నటన స్కిల్స్ ఉన్న సంగీత ముందు ముందు ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news