Moviesరోడ్డుపై నగ్నంగా నిల్చోబెట్టి డాష్ డాష్ .. వామ్మో ఇదేమి మాటలు...

రోడ్డుపై నగ్నంగా నిల్చోబెట్టి డాష్ డాష్ .. వామ్మో ఇదేమి మాటలు తల్లో..?

సురేఖా వాణి.. అబ్బో! ఈ నటీమణి గురించి ఎంత చెప్పినా తక్కువేనండోయ్. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ యాక్ట్రెస్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో తల్లి, వదిన అక్క పాత్రలతో అలరించిన సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టీవీ షోలతో కెరీర్ ను మొదలుపెట్టి.. తరువాత నటిగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈమె కూతురు సుప్రీత తో కలిసి చేసిన టిక్ టాక్ వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యేవి. దీంతో సుప్రిత కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

సుప్రిత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఈ చిన్నదనికి నెట్టింట్లో ఎంతో మంది అభిమానులున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లైవ్ చాట్‏లు పెడుతూ…తన ఫాలోవర్లతో ముచ్చటలను పెడుతూ యాక్టివ్‏గా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక సుప్రిత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటుండంతో.. ఆమె హీరోయిన్‏గా చేస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్స్ చేసస్తుంటారు. ఎక్కడ పాజిటివీఇ ఉంటుందో అక్కడ నెగిటివిటీ కూడా ఉంటుంది.

దీంతో అమ్మడుకి పాజిటివ్ కామెంట్స్ మాత్రమే కాదు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. కానీ కొన్ని సార్లు అవి వల్గర్ గా ఉంటూ హద్దు దాటుటుంటాయి ఈ అమ్మడు కూడా సైలెంట్ గా ఉండదులేండి..నోటికి వచ్చిన్నట్లు లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్స్ అమ్మడు పై..”“డోంట్ ఫక్ విత్ స్మాల్ ఫెవర్స్ వితౌట్ యూవర్ మామ్..ఐ కెన్ సీ యూ..ఆన్ ఏ ఫంక్షన్ హాల్ వన్ ఆఫ్ థీ తాగుబోత్” అంటూ కామెంట్ చేసాడు. ఇక కోపంతో ఊగిపోయిన సుప్రిత తనదైన స్టైల్లో ఘాటుగా స్పందించింది.

“ఎవరా నువ్వు..అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ..అసలు నీకు ఇంగ్లీష్ మాట్లాడడమే రాదు అంటూ రెచ్చిపోయింది.ముందు ఇంగ్లీష్ నేర్చుకుని ఇక్కడికి రా రా ఎదవా అంటూ.. ఏదోటి ఇంగ్లీష్ పదాలు వచ్చాయి కదా అని వచ్చేయకు.. నా పర్సనల్ విషయాలు నీకెందుకు బే .. నువ్వు ఎవడ్రా అంటూ.. నీలాంటోళ్లని రోడ్డు పై బట్టలు ఊడదీసి నిల్చోబెట్టలి రా ఎదవా అంటూ సుప్రీత విరుచుకు పడింది. ఇక దీంతో నెటిజన్స్ తల్లి ఏంటీ ఈ మాటలు అంటూ షాక్ అవుతున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news