Moviesఅంద‌రితో ప‌డుకునే నువ్వు నీతులు చెపుతావా... తెలుగు న‌టిపై స్టార్ హీరో...

అంద‌రితో ప‌డుకునే నువ్వు నీతులు చెపుతావా… తెలుగు న‌టిపై స్టార్ హీరో ఆగ్ర‌హం..!

తెలుగు సినిమా రంగం ప్ర‌పంచ స్థాయికి చేరుకుంటున్నా తెలుగు అమ్మాయిలు మాత్రం హీరోయిన్లుగా రాణించ‌లేక‌పోతున్నారు. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా తెలుగు న‌టీమ‌ణుల‌కు ఎవ్వ‌రూ ఛాన్సులు ఇవ్వ‌డం లేదు. ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో మొద‌లు పెడితే, హీరోల కోరిక‌లు తీర్చ‌లేక‌.. వారి క‌మిట్‌మెంట్ల‌కు త‌లొగ్గ‌లేక చాలా మంది తెలుగు అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వేయ‌లేని ప‌రిస్థితి. ఒక‌రిద్ద‌రికి టాలెంట్ ఉన్నా కూడా వారు స్టార్ హీరోయిన్లు కాలేక‌పోతున్నారు.

ఇక తెలుగు నటిమ‌ణుల్లో స్వాతినాయుడు కూడా ఒక‌రు. ఛాన్సుల కోసం ముందు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసిన ఆమె విసిగిపోయి చివ‌ర‌కు నీలిచిత్రాల్లో న‌టిస్తోంది. ఇటీవ‌ల వ‌రుస‌గా యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంట‌ర్వ్యూల ఇస్తోన్న ఆమె త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, ఇబ్బందులు కూడా చెపుతోంది. నీలి చిత్రాల్లో న‌టించ‌డానికి త‌న‌కు ఏ మాత్రం అభ్యంత‌రం లేద‌ని చెప్పిన స్వాతినాయుడు ఇందుకు కార‌ణం ఏంట‌ని ప్ర‌శ్నిస్తే ఓ షాకింగ్ విష‌యం చెప్పింది.

త‌న‌కు న‌టి కావాల‌న్న కోరిక బ‌లంగా ఉండేద‌ని.. అయితే ఎవ్వ‌రూ ఛాన్సులు ఇవ్వ‌క‌పోవ‌డంతోనే తాను చివ‌ర‌కు నీలి చిత్రాల్లో న‌టిస్తున్నాన‌ని చెప్పింది. ఈ సినిమాల్లో న‌టిస్తే త‌న‌ను చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద వాళ్ల వ‌ర‌కు అంద‌రూ గుర్తిస్తార‌ని.. అందుకే స‌న్నీ లియోన్ లాగా తాను కూడా ఓ పోర్న్ స్టార్ అయ్యాన‌ని ఆమె కోరిక తెలియ‌జేశారు. చివ‌ర‌కు యాంక‌ర్‌గా కూడా త‌న‌కు ఎవ్వ‌రూ ఛాన్సులు ఇవ్వ‌డం లేద‌ని ఆమె వాపోయారు.

అవ‌కాశాలు రాన‌ప్పుడు డ‌బ్బుల కోసం వ్య‌భిచారం చేయ‌డం కూడా త‌ప్పులేద‌ని ఆమె చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఓ చిన్న సినిమా హీరోకు ఆమె దేశం గురించి చెపుతుంటే.. స‌ద‌రు హీరో అంద‌రి ద‌గ్గ‌రా ప‌డుకునే నువ్వు నాకు దేశం గురించి నీతులు చెపుతున్నావా ? అన‌డంతో తాను ఎంతో అవ‌మానానికి గుర‌య్యాన‌ని ఆమె వాపోయింది. ఇక స్వాతినాయుడు ప్రేమ వివాహం చేసుకుని ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news