Moviesచివరి నిమిషంలో షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్..?

చివరి నిమిషంలో షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్..?

తెలుగులో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ మధ్యే ప్రారంభమైన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ ఏ చిన్న టాస్క్‌ ఇచ్చినా నువ్వానేనా అన్న రీతిలో పర్ఫామ్‌ చేస్తున్నారు. టైటిల్‌ ఎలాగైనా సాధించి తీరాలని కసితో ఆడుతున్నారు. దీంతో టాప్ టీఅర్పి రేటింగ్ లతో దూసుకుపోతుంది బిగ్ బాస్. మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రస్తుతం 17 మంది ఉన్నారు. అయితే పోటా పోటీగా సాగుతున్న ఈ బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టేంట్ ఎవరో తెలుసా..??

ఇక ఈ వారం నామినేష‌న్ ఉన్న బిగ్ బస్ కంటెస్టేంట్స్ శ్రీరామచంద్ర, మానస్‌, ప్రియ, ప్రియాంక, లహరి నామినేషన్‌లో ఉన్నారు. ఇక శ‌నివారం సండది చేసిన నాగార్జున.. ప్రియాంక‌, శ్రీరామ చంద్ర‌ల‌ను నాగార్జున సేవ్ అయిన‌ట్టుగా తెలియ‌జేశారు. ఇక ఇప్పుడు డేంజర్ జోన్ లో ప్ర‌స్తుతం ప్రియ‌, మాన‌స్‌,ల‌హ‌రి ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఈ వారం వీరి ముగ్గురిలో బిగ్ బాస్ హౌస్ ను వీడే కంటెస్టేంట్ .. ల‌హ‌రి ఎలిమినేట్ కానుంద‌ని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ర‌వి, ప్రియ‌, ల‌హ‌రి ఇష్యూ ఎంత హాట్ టాపిక్ గా మారిందో మనకు తెలిసిందే. ఇక ఈ ఇష్యూలో ల‌హ‌రి తప్పు లేనప్పటికి లాస్ట్ కి ఆమె బ్యాడ్ అయ్యింది. దీంతో ఆమె నేమ్ నెగిటివ్ గా మారింది. అందుకే ఆమెకు ఓటింగ్ త‌క్కువ‌గా ప‌డింద‌ని మీడియాలో వార్త కధనాలు వస్తున్నాయి. ఇక ఫస్ట్ నుండి బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ కోసం లహరిని కాకుండా.. ప్రియను ఎలిమినేట్ చేయాలని చూస్తున్న సంగతి తెలీసందే. ఎందుకంటే.. బిగ్ బాస్ హౌస్‏లో పెళ్లి అయినా వారికంటే పెళ్లికానీ వారు ఉంటేనే .. అదో రకమీన్ కిక్ సందడి. కానీన్ ఈసారీ బిగ్ బాస్ ఈ వారం జరిగిన నెగిటివ్ ఇష్యూ వల్ల 90 శాతం వ‌ర‌కు ల‌హ‌రినే ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు విశ్లేషకులు. మరి చూడాలి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ ఎవరు అవుతారనేది..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news