Moviesభార్య, తల్లి వీళ్లిద్దరిలో మహేష్ బాబుకి ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా..??...

భార్య, తల్లి వీళ్లిద్దరిలో మహేష్ బాబుకి ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా..?? స్టన్నింగ్ ఆన్సర్..!!

మహేష్ బాబు.. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ రాజకుమరుడు. వయసు పెరుగుతున్న ఆయన అమదం మాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే.. ఏళ్లు గడుస్తున్న కొద్ది ఆయన అందం పెరిగిపోతూనే ఉంది.. ఆ సిక్రేట్ ఏంటో ఇప్పటికి ఎవరికి అర్దం కాదు. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సం హీరోలలో మొదటి ప్లేస్ లో ఉంటాడు మహెష్ బాబు.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో నెక్ట్స్ మూవీ చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టి పరశురామ్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ప్రస్తుతం మహెష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నారు.

అయితే టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా పుట్టిన రోజు (ఆగస్టు 9).46 వసంతాలు పూర్తి చేసుకొని తాజాగా 47 లోకి అడుగుపెట్టారు ఆయన. ఈ సంధర్బంగా ఆయన గురించి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు కి భార్య నమ్రత అంతే ఎక్కువ ఇష్టమా..?? లేక తల్లి ఇందిర అంటే ఎక్కువ ఇష్టమా..? అనే పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే మహేష్ బాబు ఈ ప్రశ్నకు చాలా ఇంటర్వ్యులో పరోక్షంగానే జవాబు ఇచ్చారు. మహేష్ కు తల్లి, భార్య… ఈ ఇద్దరు మహిళలు తన జీవితంలో సాధించిన ఎన్నో విషయాలకు కారణమని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news